ఈ నెల 17, 18వ తేదీల్లో 12 ప్ర‌త్యేక రైళ్లు

SCR canceled 6 trains as passenger traffic is low

 

Job opportunity! Earn up to Rs 80,000 every month with IRCTC

ద‌స‌రా పండుగ‌కు ఊరెళ్లిన వారి కోసం సౌత్ సెంట్ర‌ల్ రైల్వే ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుప‌నుంది. ఈ నెల 17, 18వ తేదీల్లో వివిధ ప్రాంతాల నుంచి 12 స్పెష‌ల్ ట్రైన్స్ న‌డుస్తాయి. పండుగ‌కు ఊరెళ్లిన వారు స్పెష‌ల్ ట్రైన్స్ స‌దుపాయాన్ని వినియోగించుకోవాల‌ని రైల్వే శాఖ కోరింది.
12 స్పెష‌ల్ ట్రైన్స్ ఇవే..
సికింద్రాబాద్‌- సిర్పూర్ కాగ‌జ్ న‌గ‌ర్, సికింద్రాబాద్‌-కాజీపేట్‌, సికింద్రాబాద్‌-విజ‌య‌వాడ‌, సికింద్రాబాద్‌-నిజామాబాద్‌, కాచిగూడ‌-క‌ర్నూల్ టౌన్, కాజీపేట‌-భ‌ద్రాచ‌లం, భ‌ద్రాచ‌లం-కాజీపేట‌, కాజీపేట‌-హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌-సికింద్రాబాద్‌, నిజామాబాద్‌-సికింద్రాబాద్‌, క‌ర్నూల్ టౌన్‌-కాచిగూడ, సిర్పూర్ కాగ‌జ్ న‌గ‌ర్-సికింద్రాబాద్‌