18వ రౌండ్‌.. బీజేపీకి 5611, టీఆర్ఎస్‌కు 3735 ఓట్లు

bjp

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో 18వ రౌండ్‌ ముగిసింది. ఈ రౌండ్‌లోనూ భాజపా ఆధిక్యంలో దూసుకెళ్లింది. 18 రౌండ్లు ముగిసే సరికి భాజపా ఆధిక్యం 16,494కి చేరింది. ఈ రౌండ్‌లో బీజేపీకి 5611 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‌కు 3735 ఓట్లు వ‌చ్చాయి. ఇంకా 4 రౌండ్ల కౌంటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది.