రాష్ట్రంలో కొత్త‌గా 1,963 క‌రోనా కేసులు

carona-testing-3

రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 53,073 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా.. కొత్త‌గా 1,963 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి.

తాజాగా కరోనాతో ఇద్ద‌రు మృతి చెందారు. ఇవాళ 1,620 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 22,017 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది.