ఏపీలో కొత్తగా 310 కరోనా కేసులు - TNews Telugu

ఏపీలో కొత్తగా 310 కరోనా కేసులుcarona cases

ఏపీలో గడిచిన 24గంటల వ్యవధిలో 23,022 శాంపిల్స్‌ పరీక్షించగా.. కొత్తగా 310 కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి 994 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 7,258 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఏపీలో ఇప్పటివరకు 20,57,562 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 14,256 మంది మరణించారని ఏపీ ఆరోగ్య శాఖ చెప్పింది.