మళ్ళీ రెచ్చిపోయిన విష్ణు ప్రియ.. డాన్స్ వీడియో వైరల్..!

Anchor Vishnupriya's Latest Hot Dance Performance on Trampoline
Anchor Vishnupriya's Latest Hot Dance Performance on Trampoline
Anchor Vishnupriya's Latest Hot Dance Performance on Trampoline
Anchor Vishnupriya’s Latest Hot Dance Performance on Trampoline

బుల్లితెరలో యాంకర్ అనసూయ, రష్మీ, శ్రీముఖి వీరందరిది టాప్ రేంజ్ అయితే.. యాంకర్లు వర్ష, వర్షిణి, అషు రెడ్డి లది మరో రేంజ్ ఇలా సెకండ్ రేంజ్ స్టార్ యాంకర్స్ లో టాప్ ప్లేస్ లో దూసుకెళ్తున్న హాట్ యాంకర్ విష్ణు ప్రియ. మంచి హైట్ ఫిజిక్ తో హీరోయిన్ మెటీరియల్ లా కనిపించే విష్ణు ప్రియా రెగ్యులర్ గా ఇన్ స్టా వేదికగా వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ యూత్ కి కిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. పనిలో పనిగా తన డ్యాన్సింగ్ వీడియోలతోనూ ప్రియ ఆల్వేస్ ట్రెండింగ్ లో ఉంటుంది.

తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది విష్ణు ప్రియ. అందులో స్ప్రింగ్ లాంటి దానిపై డాన్స్ స్టెప్ లతో బాగా ఊగిపోయింది. చిన్న చిన్న స్టెప్పులతో పైకి ఎగిరింది. వీకెండ్ స్పెషల్ అనే క్యాప్షన్ తో తెగ వయ్యారాలు కురిపిస్తుంది. మంచి ఈజ్ తో , క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో వేసిన డాన్స్ స్టెప్స్ నెటిజన్స్ ని ఆకర్షిస్తున్నాయి . ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా తెగ లైక్స్ వస్తున్నాయి. వెండితెర అవకాశాల కోసమే విష్ణుప్రియ ఇప్పుడు చేస్తున్న సీరియస్ ప్రయత్నంలో భాగంగానే ఈ డాన్స్ వీడియో అంటున్నారు అభిమానులు. చూద్దాం మరి ఈ అందాలను వెండితెరకు ఎవరు మొదటగా పరిచయం చేస్తారో.