మరో 5 ఆస్పత్రుల అనుమతులు రద్దు - TNews Telugu

మరో 5 ఆస్పత్రుల అనుమతులు రద్దుఅధిక ఫీజులు వసూలు చేస్తోన్న ప్రైవేట్ హాస్పిటల్స పైన ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల పైన తెలంగాణ వైద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఇవ్వాళ మరో 27 హాస్పిటల్స్ కి షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

అలాగే మరో 5 హాస్పిటల్స్ లో కోవిడ్ ట్రెట్మెంట్ అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  నిన్న 64 హాస్పిటల్స్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతోపాటు 5 హాస్పిటల్స్ లో కోవిడ్ ట్రెట్మెంట్ అనుమతులు రద్దు చేసిన విషయం తెలిసిందే.