రంగారెడ్డి జిల్లాలో దారుణం.. తన ప్రేమకు అడ్డొస్తుందని తల్లిని చంపిన కూతురు

road accident took place at Nakrekal bypass in Nalgonda district

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ మెట్ లో దారుణం చోటు చేసుకుంది. తమ ప్రేమకు అడ్డు వస్తుందన్న నెపంతోఓ యువతి, ప్రియుడితో కలిసి కన్నతల్లిని  హత్య చేసింది.  ఇంట్లో ఎవరూ లేని సమయంలో యాదమ్మ గొంతు నులిమి కూతురు నందిని, ఆమె ప్రియుడు చోటూ మత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.