సంగారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి క‌ల‌క‌లం - TNews Telugu

సంగారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి క‌ల‌క‌లం



సంగారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. పుల్కల్ మండలంలోని ఇసోజిపేట, బొమ్మారెడ్డి గూడెం గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచ‌రిస్తోంది.

ఎలుగుబంటి సంచారంతో రైతులు, ఆయా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన స్పందించడం లేదని రైతుల ఆరోపిస్తున్నారు.

అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటి ని ఫారెస్ట్ అధికారులు గుర్తించి.. అదుపులోకి తీసుకొని రక్షణ కల్పించాలని రైతుల కోరుతున్నారు.