14వ రౌండ్‌లో బీజేపీకి 1,046 ఓట్ల లీడ్

Joining In TRS From BJP
Joining In TRS From BJP

election-counting

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో ఇప్పటివరకు 14రౌండ్ల లెక్కింపు పూర్తి అయింది. 14వ రౌండ్ లెక్కింపులో గెల్లు శ్రీనివాస్‎కు 3,700 ఓట్లు.. ఈటలకు 4,746 ఓట్లు,  కాంగ్రెస్‎కు 152 ఓట్లు వచ్చాయి.

బీజేపీ 1,046 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. 14 రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీకి 63,079 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 53,645 ఓట్లు, కాంగ్రెస్‎కు 1,982 ఓట్లు వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 9,443 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.