17వ రౌండ్‌లో బీజేపీకి 1423 ఓట్ల లీడ్

The result of Huzurabad by-election will be known in a few hours

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో ఇప్పటివరకు 17రౌండ్ల లెక్కింపు పూర్తి అయింది. 17వ రౌండ్ లెక్కింపులో గెల్లు శ్రీనివాస్‎కు 4,187 ఓట్లు.. ఈటలకు 5,610 ఓట్లు వచ్చాయి.

బీజేపీ 1,423 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. 17 రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీకి 79,885 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 65,107 ఓట్లు వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 14,618 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.