19వ రౌండ్‌లో బీజేపీకి 3047 ఓట్ల లీడ్

The result of Huzurabad by-election will be known in a few hours

Huzurabad-byelection-counting

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో ఇప్పటివరకు 19రౌండ్ల లెక్కింపు పూర్తి అయింది. 19వ రౌండ్ లెక్కింపులో గెల్లు శ్రీనివాస్‎కు 2,869 ఓట్లు.. ఈటలకు 5,910 ఓట్లు వచ్చాయి. బీజేపీ 3,047 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. మొత్తంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 19,541 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.