13వ రౌండ్‌ పూర్తి.. బీజేపీకి ఆధిక్యం

Huzurabad-byelection-counting

The result of Huzurabad by-election will be known in a few hours

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు రౌండ్ రౌండ్ కి ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రతి రౌండ్ లో లీడ్ ఇరుపార్టీల నడుమ మారుతూ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకు 13రౌండ్ల లెక్కింపు పూర్తి అయింది.

13వ రౌండ్ లెక్కింపులో గెల్లు శ్రీనివాస్‎కు 2971 ఓట్లు.. ఈటలకు 4836 ఓట్లు,  కాంగ్రెస్‎కు 158 ఓట్లు వచ్చాయి. బీజేపీ 1,865 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. 13 రౌండ్లు ముగిసే సమయానికి  బీజేపీకి 58,333 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 49,945 ఓట్లు, కాంగ్రెస్‎కు 1729 ఓట్లు వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 8,388 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.