బాంబుల తయారీ క్లాస్ తీసుకుంటుండగా.. 30మంది తాలిబన్లు మృతి

బాంబుల తయారీ క్లాస్ తీసుకుంటుండగా.. 30మంది తాలిబన్లు మృతి
బాంబుల తయారీ క్లాస్ తీసుకుంటుండగా.. 30మంది తాలిబన్లు మృతి
పేలుడు జరిగిన ప్రదేశం

అఫ్ఘానిస్తాన్‌ లోని బల్క్ మసీదులో బాంబుల తయారీపై తీవ్రవాదులకు ట్రైనింగ్ క్లాస్ తీసుకుంటుండగా.. ప్రమాదవశాత్తు బాంబు పేలి.. 30మంది ఉగ్రవాదులు చనిపోయారు. సమాచారం అందుకున్న అఫ్ఘాన్ సైన్యం ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. బాంబు తయారీపై క్లాస్ చెప్తుండగా అవి పేలి.. 30మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు, వారిలో ఆరుగురు విదేశీయులు ఉన్నట్టు అఫ్ఘాన్ సైన్యం ప్రకటించింది. ఉగ్రదాడులు, బాంబుల తయారీలో శిక్షణ కోసమే తీవ్రవాదులు మసీదులో చేరినట్టు వారు తెలిపారు.