బ్రేకింగ్ న్యూస్.. కోఠి మెడికల్ కాలేజ్ బస్ స్టాప్ లో అగ్నిప్రమాదం

Fire accident in Vanasthalipuram FCI Colony, woman burnt alive

Fire accident in Vanasthalipuram FCI Colony, woman burnt alive

హైదరాబాద్ కోఠి మెడికల్ కాలేజ్ బస్ స్టాప్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు.

మంటలు వ్యాపించడంతో బస్ స్టాప్ పక్కనే ఉన్న ఫూట్ వేర్ షాప్ , బట్టల షాప్ దగ్దం అయ్యాయి. బస్ స్టాప్ కు ఆనుకోని ట్రాస్ఫార్మర్ ఉండడంతో షాట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు.