వ్యవసాయ బావిలో సగం కాలిన గుర్తు తెలియని యువతి శవం

man stabbed a young woman in the throat for refusing his love in gachibowli

గుర్తు తెలియని యువతి సగం కాలిన మృతదేహం మర్కల్ గ్రామంలో కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మర్కల్ గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద సగం కాలి బూడిదైన గుర్తు తెలియని యువతి శవం లభించింది.


వేరే చోట హత్య చేసి మర్కల్ గ్రామ శివారులో కాల్చినట్టు పోలీసులు, గ్రామస్తులు అనుమానిస్తున్నారు. యువతి వయస్సు 28 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సదాశివ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.