రేపు మధ్యాహ్నం కేబినెట్‌ సమావేశం

cm-kcr

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగనుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్‌ భేటీ కానుంది.

కేబినెట్ భేటీకి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. కరోనా పరిస్థితులు సహా ఇతర అంశాలపైనా కేబినెట్ చర్చించనుంది.