Category: ఏపీ వార్తలు

ఏపీలో కొత్తగా 6,952 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,08,616 పరీక్షలు నిర్వహించగా.. 6,952 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌ తో తాజాగా 58 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,882కి చేరింది....

రాష్ట్రాలకు రానున్న పది ల‌క్ష‌ల‌కు పైగా వ్యాక్సిన్ డోసులు

రాబోయే మూడు రోజుల్లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ప‌ది ల‌క్ష‌ల‌కు పైగా వ్యాక్సిన్ డోసుల‌ను కేంద్రం స‌ర‌ఫ‌రా చేయ‌నుంది. మొత్తం 10,81,300 వ్యాక్సిన్ డోసులు రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రాల‌కు చేర‌వేస్తున్నామని.....

ఆటోను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జిల్లాలోని...

ఏపీలో క‌రోనా వ్యాప్తి… కొత్త‌గా 8,239 పాజిటివ్ కేసులు

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతుంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,01,863 మందికి కరోనా పరీక్షలు చేయ‌గా.. 8,239 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 17,96,122 మంది వైరస్‌...

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న చీఫ్ జ‌స్టీస్ దంప‌తులు

  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​.వి.రమణ దంపతులు ఈ రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల...

గుంటూరు టోల్‌ప్లాజాలో భారీ అగ్నిప్రమాదం

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఖాజ టోల్‌ప్లాజా వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లారీని క్యాష్‌ కౌంటర్‌ వద్ద ఆపి టోల్‌ రుసుము చెల్లిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే...

ఏపీలో కొత్తగా 8,766 కరోనా కేసులు, 67 మరణాలు

ఏపీలో గత 24 గంటల వ్య‌వ‌ధిలో 93,511 క‌రోనా టెస్టులు చేయ‌గా.. 8,766 కేసులు న‌మోద‌య్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 17,79,773 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది....

ఏపీలో కొత్తగా 7,796 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 89,732 నమూనాలు పరీక్షించగా.. 7,796 కేసులు నమోదయ్యాయి. తాజాగా 77 మంది మృతి చెందారని ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన...

క‌రోనా మందు పంపిణీకి సహకరించాలంటూ.. సీఎం జగన్‌కు ఆనందయ్య లేఖ

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఏపీ సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా మందు తయారీకి సహకరించాలని కోరారు. ఒక్కో జిల్లాకి అయిదు వేల మందు ప్యాకెట్లు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని,...

ఏపీ కరోనా అప్డేట్.. 5 వేలకు తగ్గిన కొత్త కేసులు

ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గు ముఖం పడుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 4,872 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 86 మంది చ‌నిపోయారని ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గ‌త 24...