Category: కరోనా వార్తలు

మొదటిసారి తలవంచిన వర్మ.. మల్లిక్ పరుచూరికి క్షమాపణలు..!

మందు లేదు, సరైన వైద్యం దొరకడంలేదు, టీకాలు అందుబాటులో లేవు.. కరోనా వైరస్ క్రియేట్ చేసిన ఈ టెర్రర్ సిచువేషన్స్ లో కొంత మంది ప్రజలకు ఆపద్బాంధవుడిలా కనిపించిన వ్యక్తి మల్లిక్ పరుచూరి. స్వతహాగా...

తెలంగాణలో కొత్తగా 1,771 కరోనా కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,20,525 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,771  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. . రాష్ట్రంలో నిన్న కరోనాతో 13 మంది మరణించారని వైద్యారోగ్య శాఖ...

హజ్ యాత్ర కు విదేశీయులకు అనుమతి లేదు

వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న హజ్ యాత్ర కు విదేశీయులకు పర్మిషన్ లేదని సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ  ఏడాదికి సంబంధించి హజ్ విధానాన్ని సౌదీ శనివారం ప్రకటించింది. ఈ సారి కూడా...

ఆక్సఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీ నిలిపివేసిన ఇటలీ

60 ఏండ్ల లోపు వయసున్న వారికి ఆక్సఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని నిలిపివేస్తున్నామని తాజాగా ఇటలీ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ఈ టీకా తీసుకున్న ఓ యువకుడి రక్తం గడ్డకట్టి అతడు మరణించడంతో ప్రభుత్వం ఈ...

ఏపీలో కొత్తగా 6,952 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,08,616 పరీక్షలు నిర్వహించగా.. 6,952 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌ తో తాజాగా 58 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,882కి చేరింది....

తెలంగాణలో కొత్తగా 1,707 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,24,066 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,707  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ (158), ఖమ్మం (124), నల్లగొండ(147)లో...

రాష్ట్రంలో కొత్త‌గా 1,798 క‌రోనా కేసులు

తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం పడుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,798 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 14 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 174, ఖమ్మం 165, నల్లగొండ...

కొవిడ్ వ్యాక్సిన్లకు అంత ధర ఎందుకు?

ఇండియాలో ప్ర‌స్తుతం ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ వ్యాక్సిన్లు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతోపాటు వ్యాక్సిన్ల ధరలను ఖరారు చేసింది. ప్రస్తుతం ఇండియాలో అనుమతిచ్చిన మూడు వ్యాక్సిన్లకు 5శాతం జీఎస్టీ, రూ.150 సర్వీస్ ఛార్జీలతో...

250 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసిన లయన్స్ క్లబ్

హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (MCHRD) లో మంత్రి కేటిఆర్  చేతులమీదుగా 250  ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రతినిధులుప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.....

చిన్నారులు మాస్కులను పెట్టుకోవచ్చా?.. కేంద్రం గైడ్ లైన్స్ ఏం చెబుతున్నాయంటే?

కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతికి యువకులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. రానున్న రోజుల్లో థర్డ్ వేవ్ ( వచ్చిన పక్షంలో) చిన్నారులపై వైరస్‌ ప్రభావం చూపే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో...