Category: క్రైమ్

రూ.కోటి విలువైన నిషేధిత గుట్కా స్వాధీనం.. సీపీ అంజనీకుమార్

తెలంగాణలో తొలిసారిగా అత్యధికంగా మొత్తంలో నిషేధిత గుట్కా ను సిజ్ చేసినట్టు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ చెప్పారు. నగరంలో సౌత్ , నార్త్, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్కా స్థావరాలపై...

దవాఖానలో రోగిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు అరెస్ట్

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సాగ‌ర్ జిల్లాలో దారుణం జరిగింది. దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ రోగిపై పెట్రోల్ పోసి.. నిప్పు అంటించిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మిలన్ రాజక్ అనే వ్య‌క్తి గురువారం బుందేల్‌ఖండ్ మెడికల్...

ఆటోను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జిల్లాలోని...

కొవిడ్ మందుల బ్లాక్ దందా.. 133 మందిపై కేసులు !

కొవిడ్-19 చికిత్సకు వాడే ఔష‌ధాలను కొందరు అక్రమంగా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు. మ‌హారాష్ట్ర‌లో గ‌త కొద్దినెల‌లుగా కొవిడ్-19 చికిత్స‌లో ఉప‌యోగించే మందులను బ్లాక్ లో అక్ర‌మంగా అమ్ముతున్న 133 మందిపై ఫుడ్ అండ్...

మద్యం మ‌త్తులో చెల్లెలితో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. రోక‌లిబండ‌తో దాడి

తాగిన మత్తులో ఇంట్లో ఉన్న సోదరితోనే అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ కామాంధుడి బారినుండి కాపాడుకోవ‌డానికి ఆ సోద‌రి చేతికి దొరికన రోకలిబండతో కొట్టి చంపేసింది. కరీంనగర్‌లోని విద్యాన‌గ‌ర్‌లో ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి...

స్టాక్ మార్కెట్ లో లాభాల పేరుతో మోసం.. రూ.43 లక్షలు కాజేసిన నేరస్థులు

స్టాక్ మార్కెట్ లో లాభాల పేరుతో సైబర్ క్రైమ్ నేరస్థులు రూ.43 లక్షల కుచ్చు టోపి పెట్టారు. హైదరాబాద్ బేగంపేటకు చెందిన నాగేశ్వర్ రావుకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసిండు. స్టాక్ మార్కెట్...

ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్ తో లక్షలు కాజేసిన సైబర్ నేరస్థులు

ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్ తో సైబర్ క్రైమ్ నేరస్థులు లక్షల రూపాయిలు కాజేశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన డాక్టర్ నందా కుమార్ కు ఫేస్ బూక్ లో  మారియా అలెగ్జాండర్ అనే పేరుతో...

ఒక్కడు మూవీ సీన్ రిపీట్.. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రియురాలిని 11ఏండ్లు గదిలో దాచాడు

సినిమలో జరిగేవన్ని నిజజీవితంలో జరుగుతాయా ఏంటీ.. ? అది సినిమా బాబు.. ఇది జీవితం. అని డైలాగ్స్ కొట్టేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ కొందరి జీవితంలో కొన్ని సంఘటనలు సినిమాను తలపిస్తాయి. అచ్చం...

అక్ర‌మ న‌ల్లా క‌నెక్ష‌న్ పొందిన న‌లుగురిపై కేసు న‌మోదు

జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్‌ పొందిన న‌లుగురు వ్యక్తుల‌పై జ‌ల‌మండ‌లి విజిలెన్స్ అధికారులు క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసారు. వివ‌రాల్లోకి వెళ్తే… బంజారాజహిల్స్ రోడ్ నెంబ‌ర్ 12...

భ‌ర్త‌తో గొడ‌వ‌… ఐదుగురు కుమార్తెలతో కలిసి మ‌హిళ బలవన్మరణం

ఛత్తీస్​గఢ్​లోని మహాసముంద్​ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ మహిళ తన ఐదుగురు కుమార్తెలతో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. మహాసముంద్​, బేల్​సొండా రైల్వే జంక్షన్​ వద్ద బుధవారం రాత్రి ఈ ఘటన...