Category: టెక్నాలజీ

టిక్ టాక్ కు అమెరికా గ్రీన్ సిగ్నల్

టిక్ టాక్ యాప్ కు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికా పౌరుల సమాచారం దొంగలిస్తున్నారన్న కారణంతో చైనాకు చెందిన ఈ యాప్ పై ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నగతేడాది నిషేధం విధించారు. ఐతే...

సౌర వ్యవస్థలోనే పెద్ద చందమామ ‘గానిమీడ్’ ఫోటోలు పంపిన జునో స్పేస్‌క్రాఫ్ట్

సౌర కుటుంబంలో భూమికి ఉన్నట్లే ప్రతి గ్రహానికి చందమామ ఉంటుంది. వీటిలో గురు గ్రహానికి ఉన్న చందమామ గానిమీడ్‌.. అన్ని గ్రహాలకున్న చందమామల్లోకెల్లా పెద్దది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను నాసాకు చెందిన జునో...

అంగారకుడి నుంచి కిలో మట్టిని తెచ్చేందుకు అయ్యే ఖర్చెంతో తెలుసా?

అంగారక గ్రహం  నుంచి కిలో మట్టిని తెచ్చేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) భారీగా ఖర్చుపెడుతోంది. అది సాకారమైతే.. భూమిపైనే అత్యంత ఖరీదైన పదార్థంగా అంగారక మట్టి నిలిచిపోతుందని నిపుణులు అంటున్నారు. అంగారక గ్రహంపై...

నాసా : అంతరిక్షంలోకి బుల్లి జీవులు.. ఎందుకోసం ?

అమెరికా పరిశోధనా సంస్ధ (నాసా) చిన్న, చిన్న సూక్ష్మజీవులను అంతరిక్షంలోకి పంపనుంది. దాని కోసం అన్నీ ఏర్పాట్లను చేస్తోంది. భూమి పై ఎలాంటి క్లిష్ట వాతావరణంలోనైనా జీవించగలిగే కొన్ని రకాల సూక్ష్మ జీవులు, బాక్టీరియాల...

మేడిన్ ఇండియా వ్యాక్సిన్లు రెడీ.. త్వరలో వచ్చేస్తున్నాయ్​

క‌రోనాపై పోరులో విజ‌యం సాధించ‌డానికి ప్ర‌పంచం ముందున్న ఏకైక మార్గం వ్యాక్సిన్‌. అందుకే అన్ని దేశాలూ ఈ వ్యాక్సిన్ల‌ తయారీపై దృష్టి సారించాయి. భార‌త ప్ర‌భుత్వం కూడా ఈ ఏడాది చివ‌రిలోపే దేశంలో 18...

జాలర్లకు జాక్​పాట్ : తిమింగలం కడుపున సముద్రపు బంగారం

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్ల గుంపుకి జాక్​పాట్ తగిలింది. చనిపోయిన ఓ భారీ తిమింగలం కడుపులోంచి కోట్ల విలువ చేసే సముద్రపు బంగారం దొరికింది. దీంతో రాత్రికి రాత్రే వారి తలరాత మారిపోయింది....

40 ఏండ్లు సేవలందించిన యుద్ధనౌక.. రేపటి నుంచి రద్దు

దేశానికి అత్యవసర సమయంలో సేవలందించిన ఎన్నో యుద్ధనౌకలు చరిత్రలో నిలిచిపోయాయి. భారత సైన్యానికి విజయ తీరాలకు చేర్చి.. మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాయి. ఈ క్రమంలో ఎన్నో యుద్ధనౌకలు కాలం చెల్లిన తర్వాత వాటిని రద్దు...

అంతరిక్ష కేంద్రంతో ఢీకొన్న శిథిలం.. రోబోటిక్ హ్యాండ్ కు తీవ్ర నష్టం

అంతరిక్షంలో తిరుగుతున్న శిథిలాలతో కొత్త సమస్యలు వస్తున్నాయి. వీటి కారణంగా ఎన్నో శాటిలైట్ల‌కు ప్ర‌మాదం పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ శిధిలం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)తో ఢీకొంది....

త్వరలో భూముల డిజిటల్ సర్వే.. 17 కంపెనీలతో సీఎం మీటింగ్

తెలంగాణ భూభాగంలోని ప్ర‌తి ఇంచు భూమిని కూడా డిజిట‌ల్ స‌ర్వే చేయిస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ గతంలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో భూముల డిజిట‌ల్ స‌ర్వే చేప‌ట్ట‌డానికి ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.400...

రూ.500కే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌‌షిప్‌ కావాలా.. అయితే ఇలా చేయండి

యూత్‌ను ఆకట్టుకోవడానికి ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త ఆఫర్‌‌తో ఓ అడుగు వేసింది. కొత్తగా ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునే 18-24 మధ్య ఉన్న వయసున్న వారికి 50 శాతం రాయితీ అందిస్తోంది. ఏడాది, మూడు...