హుజురాబాద్ బై పోల్ - TNews Telugu

Category: హుజురాబాద్ బై పోల్

బీజేపీ-ఈటలపై ధ్వజమెత్తిన దళిత నేతలు.. దిష్టిబొమ్మల దగ్ధం

బీజేపీ చేసిన ఫిర్యాదుల మేరకు హుజూరాబాద్‌లో దళిత బంధు పథకం అమలును నిలిపివేస్తూ ఎలక్షన్‌ కమిషన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ తీరు దళితుల నోటికాడ బువ్వ ఎత్తగొట్టినట్టుగా ఉన్నదని దళిత సంఘాల...

హుజురాబాద్‌లో ఆగనున్న దళితబంధు.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ లేఖ

హుజురాబాద్‌ పరిధిలో దళితబంధు పథకం అమలు తాత్కాలికంగా ఆగనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ పథకం అమలును ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఇవాళ స్టేట్ ఎలక్షన్...

సిలిండర్ కు దండం పెట్టు.. బీజేపీని బొంద పెట్టు: మంత్రి హరీష్ రావు

రెచ్చగొట్టే మాటలకు, సెంటిమెంట్ మాటలకు నమ్మి ఓటేస్తే నష్టపోతాం.. ఈటలరాజేందర్ తన స్వార్థం కోసం రాజీనామా చేశారు. తను అంటించుకున్న బురదను అందరికీ పూసి లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారని ఆర్థిక మంత్రి హరీష్ రావు విమర్శించారు....

పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి: హరీష్ రావు

కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్కార్ దవాఖానలను మంచిగా చేసి, కేసీఆర్ కిట్ ఇచ్చి నిరుపేదలను ఆదుకున్నాడని మంత్రి హరీష్ రావు అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 ఉన్న పెన్షన్ 2016...

బీజేపీకి ఓటు వేయడమంటే.. మన వేలితో మన కన్ను పొడుచుకోవడమే: మంత్రి హరీష్ రావు

ఇది నడుమంతర ఎన్నికలు. రెండున్నరేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. సీఎంగా కేసీఆర్ ఉంటారు. ఆర్థిక మంత్రిగా నేను ఉంటాను. ఎన్నికల తర్వాత ఏ పని జరగాలన్నా సీఎం, నేను కలిసి దగ్గరుండి చేయిస్తామని మంత్రి...

హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ భారీ సభ.. ఎప్పుడంటే?

హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల్లో ఈ నెల 26 లేదా 27వ తేదీల్లో భారీ సభ నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీయే గెలుస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం...

న్యాయాన్ని.. ధర్మాన్ని నిలబెట్టండి.. పని చేసే వాళ్లను గెలిపించండి: హరీష్ రావు

న్యాయాన్ని.. ధర్మాన్ని నిలబెట్టండి.. పని చేసే వాళ్లను గెలిపించండని మంత్రి హరీష్ రావు అన్నారు. కరీంనగర్ వీణవంక మండలకేంద్రంలో సాయిచంద్ బృందం ధూంధాం కార్యక్రమం జరిగింది. దీనికి మంత్రి హరీష్ రావు హాజరై మాట్లాడారు....

మీ పనుల జరిపించే బాధ్యత నేను తీసుకుంటా.. పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వాదించండి: మంత్రి హరీష్ రావు

టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే పేదలసంక్షేమం కోసం పని చేసే ప్రభుత్వం, 200 రూపాయల పెన్షన్ 2016 చేసింది కేసీఆర్.. కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష నూట పదహార్ల రూపాయలు పేదింటి ఆడపిల్ల పెళ్లికి...

దళితులంతా సంఘటితమై ఈటెల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్

  హుజురాబాద్ నియోజకవర్గానికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా జమ్మికుంటలో మంత్రి మాట్లాడారు. ఈటల...

ఈటల రాజేందర్ ఓ నయ వంచకుడు.. నమ్మిన వ్యక్తులను మోసం చేయడమే ఆయన నైజం.. ఈటల వీరాభిమానుల ఆవేదన

హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ ఓ నయ వంచకుడని, ప్రజలను, అభిమానులను మోసం చేయడమే అతని సిద్ధాంతమని.. ఆయన ఆత్మగౌరవాన్ని ప్రజల ఆత్మ గౌరవంగా చిత్రీకరించి ఎన్నికల బరిలో నిలిచాడని ఈటెల...