ఏపీ వార్తలు - TNews Telugu

Category: ఏపీ వార్తలు

దర్శనం కోసం వచ్చి, విషం తాగి దంపతుల ఆత్మహత్య

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో విషాదం చోటుచేసుకుంది.  మల్లన్న దర్శనం కోసం వచ్చిన దంపతులు.. ఆత్మహత్యకు పాల్పడ్డారు.  వివరాలిలా..  గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన వెంకటేశ్వరరావు దంపతులు శ్రీశైలం మల్లిఖార్జునుడి దర్శనం కోసం వచ్చారు....

దారుణం.. భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య.. వీడియో తీస్తూ భర్త పైశాచికత్వం

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణం చోటు చేసుకుంది. కళ్లెదుటే భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతుండగా.. ఆపాల్సిన భర్త అడ్డుకోకుండా వీడియో తీయడం కలకలం రేపింది. కళ్ల ముందే ఆమె ప్రాణం పోతున్నా.. పట్టించుకోకుండా తాపీగా...

తిరుమలకు వెళ్లే భక్తులకు షాక్.. నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే దర్శనం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా మూడు రోజుల ముందు కరోనా...

టీటీడీ బోర్డు నియామకంపై ఏపీ హైకోర్టు సీరియస్.. ప్రభుత్వ జీవో సస్పెండ్

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీ చేసిన జీవోను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయగా.. తాత్కాలికంగా...

ఎవరు మీలో కోటీశ్వరుడులో మహేష్ బాబు.. ఎంత గెలుచుకున్నాడో తెలుసా?

బుల్లితెర మీద కూడా దుమ్ము రేపగలను అని నిరూపించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు మరోసారి తన సత్తా చాటుతున్నాడు. గతంలో స్టార్ మా లో బిగ్ బాస్ షో హోస్ట్ గా చేసి.. ఇప్పుడు మరోసారి...

రేపటి నుంచి ఆన్‌లైన్‌లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపటి నుంచి విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అక్టోబరు నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన...

స్నేహాన్ని మరచి రూ.300 కోసం కొట్టుకున్నారు.. ఒకరు మృతి

గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణం జరిగింది. మద్యం తాగి బిల్లు చెల్లించే విషయంలో తలెత్తిన వివాదంలో దాడి జరగ్గా ఒక వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. నరసరావుపేట టూ టౌన్ పోలీసుల కథనం ప్రకారం… పట్టణంలోని...

ప్రియాంకకు సైగ చేసిన లోబో.. అక్కడ టచ్ చేస్తూ మాట్లాడాడా? ఫైర్ అయిన కాజల్

సన్నీ తన షర్టులో చెయ్యి పెట్టాడని అరిచి గీ పెట్టిన సిరి ఇష్యూని నాగార్జున వీడియోతో సహా నిరూపించిన ఘటన మరువకముందే బిగ్ బాస్ హౌజ్ లో మరో రచ్చ మొదలైంది. లోబో తనతో...

ఆటో డెబిట్ నియమాల్లో స్వల్ప మార్పులు.. వచ్చే నెల 1 నుంచి అమలు

డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల ద్వారా కట్టే ముందస్తు చెల్లింపుల నియమాల్లో స్వల్ప మార్పులు రానున్నాయి. వచ్చే నెల నుంచి ఆటో-డెబిట్ రూల్స్ అమలవుతాయి. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, యూపీఐ పేమెంట్లు, ప్రీపెయిడ్...

గడిచిన 24 గంటల్లో ఏపీలో 1179 పాజిటివ్ కేసులు నమోదు

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 49,737 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1179 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలిపి ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 20,40,708 కరోనా...