ఏపీ వార్తలు - TNews Telugu - Page 2

Category: ఏపీ వార్తలు

పెంచుతూనే ఉన్నరు.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతునే ఉన్నాయి. ఈరోజు పెరిగిన తాజా ధరలతో.. దేశంలోనే మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఇంధన ధరలు అత్యధికంగా నమోదయ్యాయి. ఈరోజు పెంచిన రూ.0.35తో భోపాల్...

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లు నేడు విడుదల

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సర్వ దర్శనం టిక్కెట్లు నేడు విడుదల కానున్నాయి. నవంబర్ నెల ఉచిత దర్శన టిక్కెట్లను తిరుమల తిరుపతి నేడు ఆన్ లైన్ లో...

మా నేత జోలికొస్తే చంద్రబాబు కారుపై బాంబు వేస్తా.. వైకాపా నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా నేత, ఏపీ గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (రెస్కో) ఛైర్మన్ సెంథిల్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి జోలికి వస్తే.. చంద్రబాబు...

మా ఎన్నికల్లో వైసీపీ జోక్యం చేసుకుంది.. ఆధారాలు బయటపెట్టిన ప్రకాష్ రాజ్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు పూర్తయి.. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికై రెండు వారాలు గడుస్తున్నా.. సినీ ఇండస్ట్రీలో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జోక్యం చేసుకుందంటూ ప్రకాష్...

అనంతపురంలో అమానుషం.. తన పోలికలు లేవని పసిబిడ్డను చంపిన తండ్రి

తన పోలికలతో పుట్టలేదని రెండు నెలల పసిపాపను చంపేశాడు ఓ కసాయి తండ్రి. గుట్టుచప్పుడు కాకుండా పసిబిడ్డను చెరువులో పడేసి ప్రాణాలు తీశాడు. ఈ అమానుష ఘటన అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గంలో చోటు చేసుకుంది....

చంద్రబాబు ఓకే అంటే దేనికైనా రెడీ.. మాలో ప్రవహించేది సీమ రక్తమే.. పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు

ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షలో పాల్గొన్న పరిటాల సునీత.. వైసీపీ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు. చంద్రబాబు ఓకే అంటే ఏం చేయడానికైనా సిద్ధమేనన్నారు....

ఛార్ దామ్ యాత్రలో సమంతా.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫొటోలు

అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంతా ఆ ఆలోచనలోంచి బయట పడేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రిషికేశ్ ఆశ్రమంలో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. తాజాగా తన ఫ్రెండ్ శిల్పారెడ్డితో కలిసి...

భీమ్లా నాయక్ ఫొటో లీక్.. సోషల్ మీడియాలో చక్కర్లు

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న మూవీ భీమ్లా నాయక్. మాటల మంత్రికులు మాటలు అందిస్తున్న ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్, భీమ్లా నాయక్ పాట, నిత్యామీనన్...

మా సభ్యులంతా సిద్ధంగా ఉండండి.. మీకో వార్త చెప్పబోతున్నా..  మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ ట్వీట్

సినిమాను మించిన ట్విస్టుల నడుమ పూర్తయిన మా ఎన్నికల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. భారీ మెజారిటీతో గెలిచిన విష్ణు.. ఎన్నికలకు ముందు ప్రచారంలో నేను మంచి పనులు చేస్తా.....

పవన్ కల్యాణ్ తర్వాత విజయ్ దేవరకొండనే అంటున్న దిల్ రాజు.. ఏ విషయంలో అలా అన్నాడంటే

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు తెరకు పరిచయం అయినప్పటికీ.. తనదైన స్టైల్ యాక్టింగ్,...