ఏపీ వార్తలు - TNews Telugu - Page 3

Category: ఏపీ వార్తలు

సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు దర్శనమిచ్చారు. శ్రీవారు ఎర్రటి పూలమాలలు ధరించి భక్తులకు అభయ...

దుర్గమ్మ సేవలో వైఎస్ జగన్.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా మంగళవారం మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. వేదపండితులు, ఆలయ అధికారులు...

మైసమ్మకు విస్కీ తాగించిన ఆర్జీవీ.. మైసమ్మా ఛీర్స్ అంటూ ట్వీట్

దేవుడంటేనే నమ్మని రామ్ గోపాల్ వర్మ గ్రామదేవతకు పూజలు చేసి.. మందు సాక పోశాడు. తెలంగాణ ప్రజలు ఆరాధ్యంగా పూజించే మైసమ్మకు స్వయంగా విస్కీ తాగించాడు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జీవితంలో జరిగిన...

చిరంజీవి, బాలకృష్ణ కలిసి ప్లాన్ చేస్తున్నారట.. ఇక రచ్చ మామూలుగా ఉండదు

మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణలు ఇద్దరూ కలిసి ఏదైనా సినిమా వేడుకలో ఒకే వేదిక మీద కనిపిస్తే ఫ్యాన్స్ కి పండుగే. అలాంటిది బాలయ్య, చిరు కలిసి ఒకే షో లో కనిపిస్తే ఇంక...

తెలుగు అకాడమీ స్కాంలో కొత్త కోణం

తెలుగు అకాడమీ స్కాంలో కొత్త కోణం బయటికొచ్చింది. తెలుగు అకాడమీ లో రూ.60 కోట్ల కొట్టేసిన సాయి కుమార్ ముఠా.. ఆంధ్రప్రదేశ్ లోని  రెండు సంస్థల నుంచి కూడా భారీగా డబ్బులు  కోట్టేసింది. ఆంధ్ర...

మా ఎన్నికలపై స్పందించిన దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు.. ఆయన చేసిన కామెంట్స్ ఇవే

మా ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనాన్నే సృష్టించాయి. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాత కూడా మా రచ్చ కొనసాగుతూనే ఉంది. పట్టుమని 900 ఓట్లు కూడా లేని మా ఎన్నికలు...

మంచువిష్ణు పనులకు అడ్డుగా ఉండొద్దనే.. అందరం రాజీనామా చేశాం

మా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మా ఎన్నికల తర్వాత తొలిసారి ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్...

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం జగన్‌

  శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సీఎం జగన్ సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆయనకు పరివట్టం కట్టి తలపాగా...

ఎదురుకాల్పులతో దద్ధరిల్లిన ఏవోబీ.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ఆంధ్రా ఒడిషా సరిహద్దు(AOB)లోని ఏజెన్సీ ప్రాంతం మరోసారి తుపాకీల మోతతో దద్దరిల్లింది. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా తులసీపహాడ్‌ ప్రాంతంలో మావోయిస్టులు- పోలీసుల మధ్య కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు....

రేపటి నుంచి బ్యాంకు సెలవులు.. ఎప్పటి వరకు బంద్ అంటే..

రేపటి నుంచి బ్యాంకులకు వరుసగా సెలవులు ప్రకటించారు. దసరా నేపథ్యంలో ఆర్బీఐ షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి బ్యాంకులు 14 రోజుల పాటు బంద్ ఉండనున్నాయి. దేశ‌వ్యాప్తంగా దుర్గాపూజ‌, న‌వ‌రాత్రి, ద‌స‌రా త‌దిత‌ర ప్రత్యేక...