ఏపీ వార్తలు - TNews Telugu - Page 85

Category: ఏపీ వార్తలు

టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసేందుకు బాబు కుట్ర : బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి

మీడియాలో టీటీడీ ప్రతిష్ట దెబ్బ తీసేలా వచ్చిన వార్తలు నన్ను తీవ్రంగా కలచివేశాయన్నారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. చంద్రబాబు నాయుడు టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను వెంకటేశ్వర స్వామి భక్తుడిని.....

తిరుమల వేదపాఠశాలలో కరోనా కలకలం

తిరుమల వేదపాఠశాలలో 57మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం ధర్మగిరి వేద పాఠ‌శాల‌లో మొత్తం 435 మంది విద్యార్థులు త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యారు. వీరంద‌రూ త‌మ స్వస్థలాల్లో కొవిడ్...

ఏపీలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 78.71...

లవ్ ఫెయిల్యూర్.. విషం తాగుతూ సెల్ఫీ వీడియో

ప్రేమ విఫలం అయిందంటూ అనంతపురం జిల్లాలో ఓ యువకుడు పురుగుల మందు తాగి అత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  ఉరవకొండ మండలానికి చెందిన బెస్త సుధాకర్ అనే ఆ యువకుడు విషాన్ని తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకొని...

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. ఐదవ రోజు భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను వివిధ రకాల...

ఈరోజు బంగారం ధరలు

మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు. ఒక్కోరోజుకు ఒక్కోలా మారుపోతున్నాయి. బంగారం ధరల నాడి పట్టుకునేందుకు మార్కెట్ విశ్లేషకులకు కూడా సాధ్యం కావడం లేదు. అయితే.. ఈరోజు మార్కెట్లో 10 గ్రాముల 24...

విశాఖ ఉక్కుతో ఏపీకి ఎలాంటి సంబంధం లేదు

తేల్చి చెప్పిన కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ స్టీల్ ప్లాంట్‍పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంటు 100% ప్రైవేటీకరణకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్ధిక...

‘ఈ వాచ్’ యాప్ పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పర్యవేక్షణ, ఫిర్యాదుల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ‘ఈ వాచ్’ యాప్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ‘ఈ వాచ్’ యాప్ పై హైకోర్టు కీలక నిర్ణయం...

విద్యార్ధులతో కలిసి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే

వైసీపీ పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే రోజా ఏం చేసినా సంచలనమే. అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఆమె రూటే సపరేటు. అర్టిస్ట్ గా ఓ వైపు కామెడీ షో లతో నవ్విస్తూనే.. మరో...

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఆదివారం ఉద‌యం ఘోర రోడ్డుప్రమాదం సంభ‌వించింది.ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని వేగంగా వ‌చ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 17 మంది తీవ్రంగా...