బిజినెస్ - TNews Telugu

Category: బిజినెస్

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌లో ఆల్‌టైం రికార్డు నెల‌కొల్పాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో రికార్డు స్థాయిలో 59,957.25 పాయింట్ల‌ను తాకింది. ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి 958.03 పాయింట్లు (1.63%) లాభ ప‌డి...

వారంలో 58.33 కోట్ల లాభం ఆర్జించిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా!

ఇండియన్‌ బిగ్‌ బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మరోసారి భారీ లాభాన్ని ఆర్జించాడు. సరైన ప్రణాళిక, మార్కెట్‌పై మంచి పట్టు ఉంటే స్టాక్‌ మార్కెట్లో రోజుల వ్యవధిలో రూ.కోట్లు గడించొచ్చని మరోసారి నిరూపించాడు. సెప్టెంబరు 14న...

కంపెనీల స్థాపనకు ముందుకు వస్తే.. ప్రత్యేక ఇన్సెంటివ్ లు: కేటీఆర్

రంగారెడ్డి జిల్లా, కిస్మాత్ పూర్ లో ఉన్న ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ లో పూర్ణిమ , రమమా ఆత్మకూరి టెక్నాలజీ సెంటర్ ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రొడక్ట్ డెవలప్మెంట్,...

మీడియా రంగంలో అతిపెద్ద విలీనం.. ఒక్కటైన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సోనీ పిక్చర్స్!

ఇండియన్ మీడియా రంగంలో అతిపెద్ద విలీనం ఖరారైంది. ప్రముఖ మీడియా సంస్థలు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(జెడ్‌ఈఈఎల్‌), సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా(ఎస్‌పీఎన్‌ఐ) మధ్య విలీన ఒప్పందం కుదిరింది. దీనికి జీ డైరెక్టర్ల బోర్డు...

ఆధార్ ఎంటర్ చేస్తే చాలు.. ఇకపై మీ ఇంటికే సిమ్ కార్డు

కొత్త సిమ్‌కార్డు తీసుకోవాలనుకుంటున్నారా? అందుకోసం ఇక మీ దగ్గర్లోని స్టోర్‌కు వెళ్లి ఆధార్ కార్డు అథెంటికేషన్ చేసి, డీటెయిల్స్ నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్(డాట్) కస్టమర్లకు ఓ...

ఆటో డెబిట్ నియమాల్లో స్వల్ప మార్పులు.. వచ్చే నెల 1 నుంచి అమలు

డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల ద్వారా కట్టే ముందస్తు చెల్లింపుల నియమాల్లో స్వల్ప మార్పులు రానున్నాయి. వచ్చే నెల నుంచి ఆటో-డెబిట్ రూల్స్ అమలవుతాయి. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, యూపీఐ పేమెంట్లు, ప్రీపెయిడ్...

అక్టోబర్ నుంచి ధరలు పెంచనున్న టాటామోటార్స్

టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ పై ధరలు పెంచనుంది. అక్టోబర్ 1 తేదీ నుంచి సంస్థకు చెందిన అన్ని కమర్షియల్ వెహికల్స్ పై 2 శాతం వరకు పెరుగుతాయని తెలిపింది. మోడల్, వేరియంట్ ను...

ఐటీ దాడులపై తొలిసారి స్పందించిన సోనూసూద్.. ట్వీట్ వైరల్

ప్రముఖ నటుడు సోనూసూద్‌ ఐటీ దాడులు, పన్ను ఎగవేత ఆరోపణలపై తొలిసారి స్పందించారు. నిరుపేద‌ల బాగు కోసమే నా ఫౌండేష‌న్‌ ప్ర‌తి రూపాయి పోగు చేసిందన్నాడు. తన నిజాయితీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సింది ఏమీ...

సోనూ సూద్‌ 20 కోట్ల ప‌న్ను ఎగవేత.. ఆదాయ‌ప‌న్ను శాఖ

బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్ ఇంట్లో వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు చేసిన విష‌యం తెలిసిందే. సోనూ సూద్ సుమారు 20 కోట్ల మేర ఆదాయ‌ప‌న్నును ఎగ‌వేసిన‌ట్లు ఇవాళ...

పాన్‌-ఆధార్‌ అనుసంధాన గడువు పొడిగింపు

ఆధార్‌తో పాన్‌ అనుసంధాన గడువును మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్‌- పాన్‌ అనుసంధాన గడువును 2022 మార్చి వరకు పొడిగించింది. కరోనా కారణంగా అనుసంధానం...