కరోనా వార్తలు - TNews Telugu

Category: కరోనా వార్తలు

రాష్ట్రంలో కొత్తగా 208 కరోనా కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో 45,418 పరీక్షలు నిర్వహించగా.. 208 కొవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌ బారినపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,929 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ...

అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితాలో కోవాగ్జిన్.. మరింత సమాచారం కోరిన డబ్ల్యూహెచ్ఓ

కోవాగ్జిన్ టీకాను అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితాలో చేర్చడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మరింత సమాచారం కావాలని కోరింది.  గతంలో డబ్ల్యూహెచ్ఓ అడిగిన సమాచారాన్ని వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన భారత్ బయోటెక్ అందించింది....

భారీగా తగ్గిన కరోనా కేసులు.. గత 230 రోజుల్లో ఇదే మొదటిసారి

దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. గత 230 రోజుల్లో ఒక్క రోజులో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారిని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే కాకుండా వైరస్...

రాష్ట్రంలో కొత్తగా 122 కరోనా కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 26,676 పరీక్షలు నిర్వహించగా.. 122 కొవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌ బారినపడి ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,924 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ...

క్రమంగా అదుపులోకి కరోనా.. దేశంలో కొత్తగా 14 వేల కేసులు

  దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజాగా కొత్త కేసులు 14 వేలకు దిగి రావడం ఊరట కలిగిస్తోంది. ఇక మరణాలు కూడా 150లోపే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 11...

భారీగా తగ్గిన కరోనా కేసులు.. ముమ్మరంగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. తాజాగా మరోసారి కొత్త కేసులు, మరణాలు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,981 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 166 మంది ప్రాణాలు...

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 104 పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 20,377 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 104 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో నిన్న ఒకరు మృతి చెందారు....

ఏపీలో కొత్తగా 586 కరోనా కేసులు

  ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 44,946 మంది నమూనాలు పరీక్షించగా 586 కొత్త కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 712...

గడిచిన 24 గంటల్లో 16,862 పాజిటవ్ కేసులు.. కేరళలోనే 9,246 కేసులు నమోదు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 16,862 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. నిన్న ఒక్కరోజే 19,391 మంది కరోనా నుంచి కోలుకోగా.. 379 మంది వైరస్...

దేశంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా రోజువారీ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. 13,01,083 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,987 మందికి పాజిటివ్‌గా తేలింది. అంతకుముందు రోజుతో పోల్చితే కొత్త కేసుల్లో 16 శాతం...