కరోనా వార్తలు - TNews Telugu - Page 2

Category: కరోనా వార్తలు

రష్యాలో ఆగని కరోనా ఉధృతి.. గత 24 గంటల్లో 1028 మంది మృతి.. రష్యా ప్రెసిడెంట్ కీలక నిర్ణయం

రష్యాలో గత కొన్ని వారాలుగా భారీగా కొవిడ్‌ కేసులు, మరణాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో 1028మంది కొవిడ్‌తో మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2,26,353కి పెరిగినట్టు రష్యా ప్రభుత్వం వెల్లడించింది....

రెండో డోస్ ను లైట్ తీసుకోవద్దు: పబ్లిక్ హెల్త్ డైరెక్టర్

తెలంగాణలో ఒకట్రెండు రోజుల్లో 3 కోట్ల డోసుల వాక్సినేషన్ పూర్తి కానుందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు చెప్పారు. రాష్ట్రంలో 75 శాతం మందికి మొదటి డోస్.. 39 శాతం రెండో డోస్...

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కొత్తగా 14,623 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి గ‌డిచిన 24 గంట‌ల్లో 197మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య‌శాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల...

తెలంగాణలో కొత్తగా 202 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 202 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే గడిచిన 24 గంటల్లో మొత్తం 190 మంది కరోనా బాధితులు కోలుకున్నారని, అలాగే కరోనా కారణంగా ఒకరు మృతి...

రికార్డుకు అడుగు దూరంలో వ్యాక్సినేషన్ డ్రైవ్

ఇండియాలో వ్యాక్సినేషన్ రికార్డు వేగంతో సాగుతోంది. మరో అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. దేశంలో ఇప్పటివరకు 99కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ’99 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశాం. 100కోట్ల...

కోవిడ్ వ్యాక్సినేషన్ పురోగతిపై రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష

కోవిడ్ వ్యాక్సినేషన్ పురోగతిపై రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష నిర్వహించింది. అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులు, జాతీయ ఆరోగ్య మిషన్ ఎండీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా కొనసాగిస్తున్న...

దేశంలో 1,83,118 యాక్టివ్ కేసులు.. 231 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు

దేశంలో గడచిన 24 గంటల్లో దేశంలో 13,058 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 164 మంది మృతి చెందారు. 231 రోజుల తర్వాత కనిష్ఠ సంఖ్యలో రోజువారి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో...

రాష్ట్రంలో కొత్తగా 208 కరోనా కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో 45,418 పరీక్షలు నిర్వహించగా.. 208 కొవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌ బారినపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,929 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ...

అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితాలో కోవాగ్జిన్.. మరింత సమాచారం కోరిన డబ్ల్యూహెచ్ఓ

కోవాగ్జిన్ టీకాను అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితాలో చేర్చడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మరింత సమాచారం కావాలని కోరింది.  గతంలో డబ్ల్యూహెచ్ఓ అడిగిన సమాచారాన్ని వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన భారత్ బయోటెక్ అందించింది....

భారీగా తగ్గిన కరోనా కేసులు.. గత 230 రోజుల్లో ఇదే మొదటిసారి

దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. గత 230 రోజుల్లో ఒక్క రోజులో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారిని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే కాకుండా వైరస్...