కరోనా వార్తలు - TNews Telugu - Page 49

Category: కరోనా వార్తలు

ఆనందయ్య కరోనా మందు పంపిణీ ప్రారంభం

నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య ఇస్తున్న క‌రోనా మందుకు ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రావ‌డంతో ఇవాళ పంపిణీ చేప‌ట్టారు. స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ ప్ర‌జ‌ల‌కు ఔష‌ధాన్ని ఇస్తున్నారు. ఆనంద‌య్య సోద‌రుడు, బృందం వచ్చిన...

ఢిల్లీలో తగ్గిన కరోనా తీవ్రత.. తాజాగా 381 కేసులు

దేశరాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నది. అయితే, కరోనా మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 381 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. తాజాగా కరోనాతో 34మంది మృతి చెందారు....

కరోనాతో చికిత్స పొందుతూ ప్రముఖ మావోయిస్టు నేత మృతి

కరోనా బారినపడిన మావోయిస్టు గడ్డం మధుకర్‌ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందాడు. కరోనా బారినపడిన ఆయన చికిత్స కోసం ఈ నెల 2న వరంగల్‌కు వచ్చి అక్కడి పోలీసులకు చిక్కాడు. దీంతో...

తెలంగాణలో తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2,070 కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,070 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. కరోనా నుంచి 3,762 మంది బాధితులు కోలుకున్నారు. తాజాగా కరోనా మహమ్మారితో మరో 18...

ఏపీలో తగ్గుతున్న కరోనా.. తాజాగా 10,373 కేసులు నమోదు

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 88,441 మంది శాంపిల్స్ పరీక్షించగా.. 10,373 మంది పాజిటివ్ అని తేలింది. గత 24 గంటల్లో 15,958 మంది...

బ్యాంకు సిబ్బందికి స్పెషల్ టీకా డ్రైవ్.. సీఎస్ సోమేశ్ కుమార్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ చెప్పారు. బ్యాంకు సిబ్బందికి వారం...

నారాయణపేట జిల్లాలో 10 ఐసియు బెడ్లను ప్రారంభించిన కేటీఆర్

నారాయణపేట జిల్లాలో 10 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) ను తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు శనివారం ప్రారంభించారు. ఖోస్లా వెంచర్స్ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా సహకారంతో...

ఢిల్లీలో 0.53 శాతానికి చేరిన కరోనా పాజిటివిటీ రేటు

దేశరాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 414 పాజిటివ్ కేసులు నమోదు కాగా..60మంది మృతి చెందారు. కరోనా పాజిటివిటీ రేటు 0.53 శాతానికి చేరుకున్నది. రాష్ట్రంలో మొత్తం కరోనా...

జగిత్యాల జిల్లాలో విషాదం.. కరోనాతో తండ్రి కొడుకుల మృతి

  జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ధర్మపురి మండలం కొసునూరుపల్లెలో రెండు వారాల వ్యవధిలో తండ్రికొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. కొసునూరుపల్లెకు చెందిన...

19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నోసిస్ సెంటర్లు.. 7న ప్రారంభం: సీఎం కేసీఆర్

రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో.. 19 వైద్య పరీక్ష  కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) జూన్ 7న  ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మహబూబ్ నగర్,...