క్రైమ్ - TNews Telugu

Category: క్రైమ్

స్పీడ్ న్యూస్ @ 10 pm

* హైదరాబాద్.. జీహెచ్ఎంసీ ప‌రిధిలో  మురుగు నీటి వ్యవస్థ ని మరింత మెరుగు పరిచడంతో పాటు మంచి నీటి నిర్వాహణ కోసం ఒకేరోజు రూ.5వేల కోట్లు మంజూరు చేస్తూ జీవో లు జారీ చేయడంపై...

మ‌హారాష్ట్ర‌లో దారుణం.. బాలిక‌పై 29 మంది సామూహిక అత్యాచారం

  మ‌హారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప‌దిహేను సంవ‌త్స‌రాల బాలిక‌పై ఒక‌రిద్ద‌రు కాదు.. ఏకంగా 29 మంది సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. థానే జిల్లాలోని దొంబివ్లి ప‌ట్ట‌ణానికి చెందిన బాలికను స్థానికంగా ఉన్న...

భర్త, మొదటి భార్యతో గోడవ పడి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రెండో భార్య

వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం మందిపాల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో రెండవ భార్య శిరీష (25) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మొదటి భర్య సుజాతతో విభేదాలతో సంవత్సరం క్రితం...

జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం.. భారీగా ఆయుధాలు, కరెన్సీ స్వాధీనం

జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. యూరిలోని రాంపూర్ సెక్టార్‌లో నియంత్రణ రేఖను దాటి భారత్‌లోకి వచ్చేందుకు యత్నించగా.. భారత బలగాలు గుర్తించడంతో ఎదురు కాల్పులు...

ముషంపల్లి సంఘటన బాధాకరం.. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: సునీతా లక్ష్మారెడ్డి

ముషంపల్లి లో జరిగిన సంఘటన బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మా రెడ్డి అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె భరోసానిచ్చారు. గురువారం సాయంత్రం ముషంపల్లి కి చేరుకున్న...

స్పీడ్ న్యూస్ @ 7 pm

* సంగారెడ్డి జిల్లా…  మొగుడం పల్లి మండలం మాడ్గి చెక్ పోస్ట్ వద్ద హైదరాబాద్ నుండి గుజరాత్ కు రెండు లారీ లలో తరలుతున్న 437 క్విటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పౌర...

మాదకద్రవ్యాలపై కొరడా: సైబారాబాద్ సీపీ

మాదకద్రవ్యాల సరఫరాదారులు, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబారాబాద్ సీపీ ఎం స్టీఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లతో...

కూకట్ పల్లి జీహెచ్ఎంసీ ఆఫీసులో ఏసీబీ రైడ్స్.. అదుపులో సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్

కూకట్ పల్లి జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం సీనియర్ అసిస్టెంట్ చాంద్ భాషా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఆస్తి సంబంధిత మ్యుటేషన్ కోసం ఓ వ్యక్తి నుంచి చాంద్ డబ్బులు డిమాండ్ చేశాడు....

14 మంది మిలీషియా సభ్యులు లొంగుబాటు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఏరియాకు చెందిన నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్, సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ అధికారుల ఎదుట...

మహిళ దారుణ హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ జిల్లా .. నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామంలో ధనలక్ష్మి అనే మహిళ దారుణ  హత్యపై  మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్  మార్చురీలో ధనలక్ష్మి  మృతదేహానికి సంతాపం...