క్రైమ్ - TNews Telugu - Page 139

Category: క్రైమ్

ఢిల్లీలో మరో రైతు ఆత్మహత్య

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత 101 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఆందోళనల్లో ఇవాళ విషాధం చోటుచేసుకుంది. టిక్రీ సరిహద్దులో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నడు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల మంచిని...

బైక్‌ను ఢికొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు బీటెక్‌ స్టూడెంట్స్ మృతి

ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢికొన్న ఘటనలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరానికి చెందిన అభిరామ్‌, నెల్లూరు వాసి...

మంత్రి కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

మంత్రి కేటీఆర్ పీఏ నంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.  హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఈ కేసుపై మాట్లాడుతూ.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు...

బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో 12వేల పేజీలతో చార్జిషీట్‌

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఇవాళ చార్జిషీట్‌ దాఖ‌లు చేసింది.  సుశాంత్ గ‌ర్ల్ ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తితో పాటు 32 మందిపై కేసులు నమోదు చేసింది....

గిఫ్ట్ కార్డుల ముఠా గుట్టు రట్టు

గిఫ్ట్ కార్డుల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 10 మంది ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. రూ.2కోట్లకు పైగా దోపిడీకి పాల్పడిన ఈ ముఠా గుట్టును సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియాకు...

అత్యాచార నిందితుడికి సుప్రీం షాకింగ్ ఆఫర్

‘అత్యాచారానికి గురైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌నుకుంటే మేం మీకు హెల్ప్ చేస్తాం. లేదంటే నువ్వు నీ ఉద్యోగం కోల్పోవాల్సి వ‌స్తుంది. జైలు శిక్ష కూడా ప‌డుతుంది’ అంటూ ఆ అత్యాచార నిందితుడికి సుప్రీం కోర్టు...

తిరుమల మెట్లెక్కుతూ బీటెక్‌ స్టూడెంట్ మృతి

  తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు అలిపిరి నడకమార్గంలో మెట్లెక్కుతున్న భక్తుడు గుండెపోటు కారణంగా మృతి చెందాడు.  శనివారం జరిగిన ఈ సంఘటనపై టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది వివరాలు తెలియజేశారు. హైదరాబాద్‌కు చెందిన బీటెక్‌...

శివకాశిలో పటాకుల కంపెనీలో పేలుడు.. ఆరుగురు మృతి, 17 మందికి గాయాలు

తమిళనాడు శివకాశి సమీపంలోని కాళైయ్యర్ కురిచ్చిలోని ఓ ప్రైవేటు బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. దాదాపు 17 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో...

లైసెన్స్‌ లేనోళ్లకు బండిచ్చి.. జైలు పాలైన బండి ఓనరు

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారికి బండ్లు ఇయ్యొద్దని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నకొందరు చెవికెక్కించుకోవడం లేదు. తెలిసినోళ్లే కదా అని కొందరు.. గీడికేగా పోయేదీ గంత దానికే ఏమైతది అని మరికొందరు ఇలా లైసెన్స్ లేని...

కుల బహిష్కరణ చేశారని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుల బహిష్కరణ చేశారని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు తన ఆవేదనను చెబుతూ ఓ సెల్ఫీ వీడియోని తీసుకున్నాడు. మెదక్ జిల్లా...