క్రైమ్ - TNews Telugu - Page 2

Category: క్రైమ్

క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై పోలీసుల నజర్.. ఫిర్యాదు చేసేందుకు వాట్సాప్ నెంబర్ షేర్ చేసిన సైబరాబాద్ సీపీ

టీ20 వరల్డ్ కప్ 2021 క్రికెట్ మ్యాచ్ ల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై సైబరాబాద్ పోలీసులు నజర్ పెట్టినట్టు  సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ఇవాళ జరుగనున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఉన్నందునా...

వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతి

రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం విలియంకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ట్రాక్టర్ బోల్తా...

పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్య

నల్లగొండ జిల్లాలోని అనుముల మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తెట్టేకుంట గ్రామానికి చెందిన ఓ ప్రేమజంట రెండు రోజుల క్రితం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో...

స్పీడ్ న్యూస్ @ 9 pm

* మహబూబ్ నగర్ జిల్లా.. మిడ్జిల్ మండలం బోయిన్పల్లి గ్రామ శివారులో  లక్మి దేవి అనే మహిళ దారుణ హత్య పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. * కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: లింగాపూర్...

గంజాయి ముఠాను పట్టుకున్న ఎస్వోటీ పోలీసులు.. 14 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం

సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతే నగర్ రైల్వే బ్రిడ్జ్  దగ్గర గంజాయి అమ్ముతున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నిందితున్ని అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుండి...

లెహెంగాల్లో దాచిన మూడు కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

లెహెంగాల్లో దాచి ఆస్ట్రేలియాకు పంపాలనుకున్న మూడు కోట్ల విలువైన డ్రగ్స్ ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ ఆపరేషన్ లో 3 కేజీల డ్రగ్స్ ని పట్టుకున్నారు. ఎన్సీబీ బెంగళూరు అధికారులు...

హయత్ నగర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. నేరాన్ని ఒప్పుకున్న భార్య, ఆమె ప్రియుడు

సంచలన సృష్టించిన హయత్ నగర్ లో కారు హత్య కేసులో కొత్త ట్విస్ట్ బయటికొచ్చింది. దారుణ హత్యకు గురైన వ్యక్తిని మహ్మద్ ముస్తాక్ కి పటేల్ గా గుర్తించారు. ఈ కేసులో మృతుడి భార్య...

మేనత్త తో వివాహేతర సంబంధం. పారిపోదామని ఒత్తిడి తేవటంతో ఆమెనే చంపేసిన మైనర్.

మేనమామా భార్య తో మైనర్ బాలుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 17 ఏళ్ల ఆ బాలుడిని ఒత్తిడి చేసి అత్త అతనితో ఇల్లిగల్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తోంది. ఐతే వీరి మధ్య జరిగిన...

మేడ్చల్ జిల్లాలో 2 కోట్ల విలువైన మెపిడ్రాన్ స్వాధీనం

మేడ్చల్ జిల్లాలో భారీగా మెపిడ్రాన్ డ్రగ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుత్బుల్లాపూర్ లోని ఎక్సైజ్ సూపరిండెంట్ ఆఫీస్ లో ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య మీడియాకు...

మణుగూరులో విషాదం.. బైక్ ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మణుగూరు మండలంలో బీటీపీఎస్ దగ్గర బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి...