క్రైమ్ - TNews Telugu - Page 3

Category: క్రైమ్

ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్ పై విచారణ వాయిదా

మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ విచారణ రేపటికి రోజుకు వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి బెయిల్ పిటీషన్ విచారణ కొనసాగనుంది....

పాతబస్తీలో.. యువకుడి దారుణ హత్య

హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మాబాద్- బండ్ల గూడ రోడ్ పై ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు...

మద్యం మత్తులో బార్ లో గొడవ.. ముగ్గురికి గాయాలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్  పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బార్ లో గొడవ జరిగింది. ఈ ఘర్షణల్లో ముగ్గురికి గాయాలు అయ్యాయి. రాజేంద్రనగర్   పోలీస్ స్టేషన్ పరిధిలోని  భవాని బార్  రెస్టారెంట్ లో ఇరు వర్గాల మధ్య...

నిన్న అదృశ్యమైన బాలుడు.. ఇవాళ బొప్పాయి తోటలో శవమై దొరికిండు

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో నిన్న అదృశ్యమైన బాలుడు… ఇవాళ బొప్పాయి తోటలో శవమై కన్పించాడు. దసరా పండక్కి అమ్మమ్మ ఇంటికొచ్చిన మనవడు ఇలా అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించడంతో అమ్మమ్మ ఊరైన కె.వి పల్లి...

యూపీలో దారుణం.. బాలికపై తండ్రితోసహా 28 మంది అత్యాచారం

ఉత్తర్ ప్రదేశ్ లోని లలిత్ పూర్ లో దారుణం జరిగింది. ఓ 17 ఏండ్ల బాలిక తనపై 28 మంది అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను 6వ తరగతి చదువుకుంటున్న సమయంలో...

ఏవోబీలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారని ఒడిశా డీజీపీ అభయ్‌ చెప్పారు. చనిపోయిన వారిలో ఏరియా కమిటీ కార్యదర్శి అనిల్‌ అలియాస్‌ కిశోర్‌,...

పాము కాటుతో భార్య‌ను చంపించిన భ‌ర్త‌కు రెండు జీవిత‌ఖైదు శిక్ష‌లు

పాముతో భార్యను కరిపించి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన భర్తకు.. కేరళలోని జిల్లా కోర్టు రెండు జీవిత ఖైదులు విధించింది. దీనితోపాటు రూ.5.85లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తం చెల్లించనట్లయితే అదనపు జైలు...

ప్రేమించడంలేదని 14 ఏండ్ల బాలికను నడిరోడ్డుపై పొడిచి చంపాడు

ప్రేమించడం లేదన్న కక్షతో.. ఓ ఉన్మాది 14 ఏళ్ల బాలికను నడిరోడ్డుపై అతి కిరాతకంగా పొడిచి చంపాడు. మహారాష్ట్రలోని పుణెలో ఈ దారుణ ఘటన జరిగింది. 8వ తరగతి చదివుతున్న ఆ బాలిక బీబేవాడి...

అతడు సినిమాలో మహేష్ బాబులా ట్రై చేశాడు.. కానీ చివరికి అలా జరిగింది

ఓ మహిళను మోసం చేసిన కేసులో తప్పించుకుని తిరుగుతున్న యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు ఛేజింగ్ మొదలుపెట్టారు. సినిమాలు బాగా చూస్తాడేమో.. అతడు సినిమాలో మహేశ్ బాబులా ట్రై చేద్దామనుకున్నాడు. అరెస్టు చేసిన వచ్చిన పోలీసుల...

స్పీడ్ న్యూస్ @ 10 pm

* హైదరాబాద్.. ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధి చిలుకనగర్ లో డీసీపీ రక్షిత మూర్తి ఆధ్వర్యంలో పలు విభాగాలకు చెందిన 200 మంది పోలీసులతో నిర్భంధ తనిఖీలు. సరైన పత్రాలు లేని 32 ద్విచక్రవాహనాలు,...