General - TNews Telugu - Page 93

Category: General

ఆర్థిక మోసాలపై ఆర్బీఐ పాప్ సాంగ్.. వైరల్

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఆర్థిక మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నడుంకట్టింది. ఇందులో భాగంగా ర్యాప్‌ వీడియో సాంగ్‌ను రూపొందించి తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేసింది.  సెంట్రల్‌ బ్యాంక్‌ అధికారికంగా...

వేలానికి లోదుస్తులు.. ప్రభుత్వంపై మండిపడుతున్న జనాలు

రుణాలను తిరిగి చెల్లించని వారి ఆస్తులను సేకరించి వేలం వేయడంలో ఉక్రెయిన్ ప్రభుత్వం కొత్త ట్రెండ్‌ సెట్ చేసి విమర్శల పాలయింది. కరోనా సమయంలో అక్కడి ప్రజలు రుణాలు చెల్లించడం లేదని ప్రభుత్వం చేసిన...

నగరంలో పెరిగిన చలి గాలుల తీవ్రత

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వాన పడింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, సోమాజిగూడ, అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌, బేగంపేట్‌, ఎల్బీ నగర్, రామంతపూర్, పాతబస్తీ, లంగర్ హౌజ్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పలుకరించాయి. దాంతో నగరంలో ఉష్ణోగ్రతలు...

‘బ్యాక్ డోర్’ బ్లాక్ బస్టర్ అవ్వాలి.. హీరో ఆది

‘బ్యాక్ డోర్’ ఫస్ట్ లుక్ లవ్లీ హీరో ఆది సాయికుమార్ విడుదల చేశారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన బ్యాక్ డోర్ బ్లాక్ బస్టర్ అవ్వాలని అభిలషించారు. చిత్ర నిర్మాత బి.శ్రీనివాసరెడ్డి, దర్శకుడు కర్రి...

ప్రపంచంలోనే పచ్చని సిటీగా హైదరాబాద్.. ఎలా సాధ్యమైందంటే..

ఒకపక్క అభివృద్ధిలో వరల్డ్ క్లాస్ సిటీగా దూసుకుపోతున్న హైదరాబాద్ సిటీకి మరో అరుదైన ఘనత లభించింది. ప్రపంచంలోనే ఎక్కువ చెట్లు ఉన్న ట్రీ సిటీ గా అంతర్జాతీయ సంస్థ గుర్తింపునిచ్చింది. ప్రపంచంలోనే అతి ఎక్కువ...

నేటి బంగారం, వెండి ధరలు

గత నాలుగు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధర కొద్దిగా తగ్గింది. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,750 ఉండగా.....

గురువారం రాశిఫలాలు

రాశుల వారీగా ఈ రోజు దినఫలాలు ఇలా ఉన్నాయి. మేషం: నూతన ఉత్సాహంతో కొత్త పనులు ప్రారంభిస్తరు. అయితే కొన్నింటిలో వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. వృత్తి,...

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండంల మాదాపురం దగ్గర లారీ, టెంపోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా.....

పేరెంట్స్ పై నిర్లక్ష్యం.. జీతంలో 30 శాతం కోత

పేరెంట్స్ బాగోగులను పట్టించుకోకుండా వారిపట్ల నిర్లక్ష్యంగా ఉండే ఉద్యోగులకు తగిన గుణపాఠం చెప్పేందుకు మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా పరిషత్‌ నిర్ణయించింది. పేరెంట్స్ సంరక్షణను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లోంచి 30 శాతం కట్ చేసి పేరెంట్స్...