హైదరాబాద్ వార్తలు - TNews Telugu - Page 156

Category: హైదరాబాద్ వార్తలు

ఫ్యాన్ కు ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పీఎస్ పరిధిలోని శివరాంపల్లిలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. నేషనల్ పోలీస్ అకాడమీలో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్న బండ వాసు… ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరేసుకుని...

రేతిఫైల్ బస్టాండ్ లో ప్రమాదం.. రెండు బ‌స్సుల మ‌ధ్య నలిగి వ్య‌క్తి మృతి

హైదరాబాద్​ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. రెండు బ‌స్సుల మ‌ధ్య చిక్కుకుని ఓ వ్య‌క్తి మృతి చెందాడు. సికింద్రాబాద్​లోని ర‌తీఫైల్ బ‌స్టాండ్‌లో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఎక్కే క్రమంలో…...

హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం.. అప్రమత్తమైన GHMC సిబ్బంది

ఆదివారం ఉదయం నుంచి హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం పడుతోంది. హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోటి, నాంపల్లి, ఉప్పల్‌, నారాయణగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, అమీర్‌పేట్‌, ఎస్సార్‌నగర్‌, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచే...

పోసాని పోతే ఆ బ్యూటీకి అంత ఆనందమా?

పోసాని కృష్ణమురళి మస్త్ ఫన్ యాక్టర్. ఆన్ స్క్రీన్ లోనూ ఆఫ్ స్క్రీన్ లోనూ ఆయన జనాన్ని ఎంటర్ టైన్ చేస్తుంటడు. అలాంటి యాక్టర్ కు ఏమైనా అయితే! అసలు ఏమీ కావద్దనే కోరుకుంటాం....

ప్రకాష్ రాజ్ కు జీవితా రాజశేఖర్ మద్దతు! ఊహించని ట్విస్ట్.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ కు సంబంధించిన ఎన్నికలు ఈ సారి ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఎందుకంటే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు లాంటి వ్యక్తులతో పాటు జీవిత రాజశేఖర్, హేమ బరిలోకి దిగుతున్నారు....

ఆచార్య మూవీ కోసం అప్పటి దాకా ఆగాల్సిందే!

మెగాస్టార్ చిరంజీవి-డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది....

అంబేడ్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ ఎగ్జామ్స్.. తేదీలు ఖరారు.. ఎప్పటినుంచి అంటే?

డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ ఎగ్జామ్స్ తేదీలు ఖ‌రారు అయ్యాయి. తొలుత  మార్చి 21న మొద‌లు పెట్టి ఏప్రిల్‌లో పరీక్షలను ముగించాల‌నుకున్నారు. కానీ క‌రోనా సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలను వాయిదా వేశారు....

పట్టణ ప్రగతి.. పట్టణాల వారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలి: సీఎం కేసీఆర్

పట్టణ ప్రగతిలో భాగంగా.. పట్టణాలవారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో అన్నిశాఖలకు చెందిన రిటైర్డు ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితా తయారు చేసుకొవాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ...

కోకాపేట్ భూముల పేరుతో ప్రైవేటు ప్రకటనలు.. పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన హెచ్ఎండీఏ

హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ(హెచ్ఎండీఏ) కోకాపేట్​ లే అవుట్ లో భూముల​ ఈ‌‌‌‌ – ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్ఎండీఏ సూచించింది. కోకాపేట్​ భూముల పేరుతో ప్రైవేటు...

వంద మందికి ఇచ్చినా..అట్లనే ప్రకాష్ రాజ్ కు పది ఎకరాలు ఇచ్చేసినా!

సినిమా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి అందరికీ తెలిసిందే. తన మాటలతో ఫుల్ కామెడీ పండిస్తాడు. లాస్ట్ టైమ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన బ్లేడ్ ఛాలెంజ్ ఫుల్ ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత...