హైదరాబాద్ వార్తలు - TNews Telugu - Page 2

Category: హైదరాబాద్ వార్తలు

పెట్రోల్, డీజిల్ ధరలపై శతాబ్ది ఉత్సవాలు చేయండి.. కేంద్ర ప్రభుత్వానికి మాజీ కేంద్రమంత్రి చిదంబరం సెటైర్

మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం సోమవారం నాడు కేంద్ర ప్రభుత్వంపై తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లపై విమర్శలు చేశారు. ధరల పెరుగుదల విషయంలో కేంద్రం శతాబ్ది...

నీట్ పీజీ కౌన్సిలింగ్ పై క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు.. అప్పటి వరకు ఆగాల్సిందే

ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే వరకు నీట్ పీజీ కౌన్సిలింగ్ ను ప్రారంభించమని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం నేడు నీట్ పీజీ కౌన్సిలింగ్ పై జరిపిన విచారణలో పలు...

బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక సీఎం కేసీఆర్

ఇప్పటి వరకు ప్రజా సంక్షేమాన్ని ఏ పాలకుడు పట్టించుకోలేదు. అన్నీ కులాల నుంచి ఓట్లు దండుకోవడం తప్ప వారి సంక్షేమం గురించి ఆలోచించిన నాయకుడు లేడు. కానీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత...

ప్లీనరీలో వడ్డించిన వంటకాలివే.. చెప్తుంటేనే నోరూరిపోతోంది

టీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాల వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్లీనరీకి పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. మూడేండ్ల తర్వాత జరుగుతున్న పార్టీ ప్లీనరీకి 15వేల మంది హాజరవుతున్నారు. మాధాపూర్ లోని హైటెక్స్ వేదికగా...

రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం.. ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న తలైవా

సినీ ఇండస్ట్రీకి 40 ఏండ్లుగా సేవలందించిన తమిళ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారం అందుకున్నారు. తన నటనతో కోట్లాది మంది...

రాజేంద్రనగర్‌లో తల్లిసహా ఇద్దరు పిల్లలు అదృశ్యం

హైదరాబాద్‌ నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఇద్దరు పిల్లలతోపాటు తల్లి అదృశ్యమవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. అత్తాపూర్ లోని ఎమ్‌ఎమ్‌పహాడిలో అమ్రీన్ అనే మహిళ.. తన పిల్లలు అక్షబేగం, అజా బేగంలతో కలిసి ఇంటి నుండి...

డివైడర్​ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మహిళలు మృతి

హైదరాబాద్‌ నగర శివార్లలోని కీసరలో రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర మండలంలోని యాద్దార్‌పల్లి వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు....

హైదరాబాద్‌ వేదికగా నేడు TRS పార్టీ ప్లీనరీ మీటింగ్

స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా.. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి… గత ఏడున్నరేళ్లుగా నిరాటంకంగా సుపరిపాలన కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ దిగ్విజయంగా ఇరవై ఏండ్లు పూర్తి చేసుకున్నది. రెండు దశాబ్దాల కాలంలో అనేక అద్భుత...

ఓపెనర్లే కొట్టేశారు.. దాయాది చేతిలో చిత్తుగా ఓడిన భారత్

నువ్వా.. నేనా అన్నట్టు సాగాల్సిన మ్యాచ్ లో ఆది నుంచి భారత్ మీద పాకిస్తాన్ ఆధిపత్యం ప్రదర్శించింది. టీ20 వరల్డ్ కప్ టూర్ లో పాకిస్తాన్ మీద ఓటమే ఎరుగని ఇండియా.. తొలిసారి చిత్తుగా...

స్పీడ్ న్యూస్ @ 10 pm

* కరీంనగర్ జిల్లా.. హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం ఘన్ముకల గ్రామ మాజీ సర్పంచి రాజయ్య & గౌడ సంఘం అధ్యక్షులు విరేశం ఆధ్వర్యంలో 30 గౌడ కుటుంబాలు బిజెపి పార్టీకి రాజీనామా చేసి...