Tuesday, April 16, 2024
Homeహైదరాబాద్

హైదరాబాద్

ఇంట్లో దొంగలు పడ్డారన్న యువతి .. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్

ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువతి కొత్త డ్రామాకు తెరలేపింది. పట్టపగలే ఇంట్లోకి చొరబడి డబ్బులు దోచుకెళ్లారని ఇరుగుపొరుగు అందర్నీ నమ్మించింది. పోలీసుల రాకతో అసలు విషయం బయటపడింది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో...

రాజేంద్రనగర్‌లో రూ.2.5 కోట్ల నిషేధిత సిగరెట్లు సీజ్‌

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో నిషేధిత సిగరేట్లు భారీగా దొరికాయి. డిటర్జెంట్‌ పౌడర్‌ పేరుతో సిగరెట్లను కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ముఠాలోని నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారని...

హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం.. నాలుగు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడే అవకాశాలున్నాయంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ...

కండక్టర్‌పై దాడికేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు.. పోలీసులను అభినందించిన సజ్జనార్

కండక్టర్ విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా అతనిపై దాడిచేసిన కేసులో ఇద్దరు వ్యక్తులకు రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ. 500 చొప్పున జరిమానా విధిస్తూ గద్వాల జిల్లా అలంపూర్ కోర్టు ఇన్‌చార్జి న్యాయాధికారి ఉదయ్‌నాయక్...

ఆ ఎమ్మెల్యేలకు డిపాజిట్‌ రాకుండా చేస్తాం

బీఆర్‌ఎస్‌  పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(గురువారం) బీఆర్‌ఎస్‌ భవన్‌లో...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics