హైదరాబాద్ వార్తలు - TNews Telugu - Page 3

Category: హైదరాబాద్ వార్తలు

స్పీడ్ న్యూస్ @ 2 pm

* సూర్యాపేట జిల్లా..  నేరేడుచర్ల మండల కేంద్రంలో సూర్యాపేట కు చెందిన  వ్యక్తి  వద్దనుండి 13కేజీల గంజాయి పట్టివేత. వ్యక్తిని అదుపులో  తీసుకోని విచారిస్తున్న పోలీసులు. * హైదరాబాద్.. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు...

తెలంగాణ పథకాలు.. దేశానికే ఆదర్శం: కేటీఆర్

అనేక సవాళ్లను ఎదుర్కొని… అద్భుతమైన ఉద్యమాన్ని నడిపి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల ఈ మేరకు తెలంగాణ సాధించుకున్నాము.. ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నమని మంత్రి, టీఆర్ఎస్...

ఈ ఆదివారం నుంచి చార్మినార్ దగ్గర కూడా ‘సండే- ఫ‌న్‌డే’

ట్యాంక్‌ బండ్‌పై ప్రతి ఆదివారం జరుగుతున్న ‘సండే- ఫ‌న్‌డే’ ఇకపై చార్మినార్ దగ్గర కూడా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా.. చార్మినార్ ప్రాంతాన్ని అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ...

భార్య వేధింపులు భరించలేక.. ఫ్యాన్ కు ఉరివేసుకుని భర్త ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో బండ్లగూడలో భార్య వేధింపులు భరించలేక.. భర్త ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరికి...

మ్యాన్ హోల్స్, నాలాల నిర్మాణ పనుల దగ్గర ప్రమాదాలపై మున్సిపల్ శాఖ సీరియస్

మ్యాన్ హోల్స్, నాలాల నిర్మాణ పనుల దగ్గర ప్రమాదాలపై మున్సిపల్ శాఖ సీరియస్ అయింది. ఇటీవల నాలాల్లో పడి పలువురు మృతి చెందిన వరుస ఘటనలతో మున్సిపల్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది....

బాదుడే.. బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.109.00(రూ.0.36పెరిగింది), డీజిల్‌ లీటర్ రూ.102.04(రూ.0.39పెరిగింది). ఢిల్లీలో లీటర్ పెట్రోల్...

ఎస్.ఆర్. నగర్ లో రోడ్డు ప్రమాదం

  హైదరాబాద్ ఎస్.ఆర్. నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. మైత్రివనం వైపు వెళ్తున్న లారీని  వెనకాల నుండి వస్తున్న లారీ డీ కోట్టడంతో మందు ఉన్న లారీ డ్రైవర్ కి తీవ్ర గాయాలు...

పండగ వేళ పెరిగిన బంగారం, వెండి ధరలు..!

రెండు, మూడు రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు.. దసరా పండుగ వేళ కాస్తా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల...

ఢిల్లీని ఇంటికి పంపిన కలకత్తా.. చెన్నైతో ఫైనల్ పోరుకు సిద్ధం

ఐపీఎల్ క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటర్లు ఇరగదీశారు. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని ఒక బాల్ మిగిలి ఉండగానే ఊదేసింది. ఈ మ్యాచ్ గెలుపుతో కేకేఆర్...

మా ఎన్నికలకు అల్లు అర్జున్ రాకపోవడానికి కారణమిదే..

మా ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల ఫలితాల్లో జరిగిన రచ్చ మనందరికీ తెలిసిందే. అయితే… ఈ ఎన్నికల్లో చాలామంది సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెగా హీరోలు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్...