అంతర్జాతీయ వార్తలు - TNews Telugu - Page 101

Category: అంతర్జాతీయ వార్తలు

హిమపాతం ధాటికి.. అమెరికా గజగజ

అమెరికాను మంచుతుఫాను ముంచేస్తోంది. హిమపాతం ధాటికి దక్షిణాది రాష్ట్రాలు గజగజా వణికిపోతున్నాయి. భారీగా కురుస్తున్న మంచుతో జనజీవనం మొత్తం అస్తవ్యస్తమయింది. పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి కూడా...

బాంబుల తయారీ క్లాస్ తీసుకుంటుండగా.. 30మంది తాలిబన్లు మృతి

అఫ్ఘానిస్తాన్‌ లోని బల్క్ మసీదులో బాంబుల తయారీపై తీవ్రవాదులకు ట్రైనింగ్ క్లాస్ తీసుకుంటుండగా.. ప్రమాదవశాత్తు బాంబు పేలి.. 30మంది ఉగ్రవాదులు చనిపోయారు. సమాచారం అందుకున్న అఫ్ఘాన్ సైన్యం ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు....

ఆకాశంలో ఎగిరే కార్లు.. ఏంటి వీటి కథ?

రోడ్డుపై నడుస్తూ.. ఆకాశంలో కూడా ఎగిరే కార్లకు ఎప్పుడో ప్లాన్ రూపొందించారు. అయితే వీటికి ఇప్పటి వరకూ అనుమతులు ఇవ్వలేదు. ఎంతోకాలంగా ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎగిరే కారుకు ఇప్పుడు అనుమతులు వచ్చేశాయి. పదివేల...

పార్లమెంటులో అత్యాచారం.. సారీ చెప్పిన ప్రధాని

పౌరుల హక్కులను కాపాడేందుకు చట్టాలు చేయాల్సిన పార్లమెంటులోనే మహిళా ఉద్యోగినిపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా రక్షణ మంత్రి కార్యాలయంలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగిపై తోటి ఉద్యోగి లైంగిక...

మరో వివాదంలో చిక్కుకున్న రిహానా

ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఆందోలనపై ట్వీట్ చేసి.. సంచలనం సృష్టించిన పాప్ సింగర్ రిహానా తాజాగా మరో సంచలనానికి కేంద్రబిందువైంది. మెడలో గణేషుడి లాకెట్ వేసుకొని.. టాప్ లెస్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫొటోలు...

నాసా ‘డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్’.. 5 ల‌క్ష‌ల డాల‌ర్ల బ‌హుమ‌తి

అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ప్రకటించింది. దీనికి ‘డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్’ అనే పేరు పెట్టారు. ఈ చాలెంజ్ గెలిచిన వారికి 5 ల‌క్ష‌ల డాల‌ర్లు(రూ.3.6 కోట్లు) బ‌హుమ‌తి...

ఈ కరోనా లెక్కల గురించి తెలుసా?

  ఇప్పుడు భూమి మీద ఎన్ని కరోనా వైరస్ కణాలున్నాయో తెలుసా? అవన్నీ కలిపి ఒకచోట ఉంచితే ఎంత సైజులో ఉంటాయో తెలుసా? అసలు ఇలాంటి లెక్కలు వేయాలని ఎప్పుడైనా అనిపించిందా.. అంత పెద్ద...

బర్మా ఖర్మ మారేదెన్నడు?

రాత్రికి రాత్రే మయన్మార్ ప్రపంచం తలకిందులైంది. ప్రజాస్వామ్యాన్ని సైన్యం హస్తగతం చేసుకుంది. ఆంగ్ సాన్‌ సూకీ మరోసారి గృహనిర్బంధంలోకి వెళ్లిపోయింది. ఇప్పుడా దేశంలో సామాన్యులు ఇండ్లు విడిచి బయటకొచ్చే పరిస్థితి లేదు. మరోపక్క మిలటరీ...

వంద కార్లు ఢీ.. ఆ రోడ్డంతా గల్లంతే..

యాక్సిడెంట్ జరిగితే ఒకటో రెండో వాహనాలు ఢీ కొట్టుకుంటాయి. కానీ అమెరికాలోని టెక్సాస్ లో ఏకంగా వందల వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొని కిలోమీటర్ పొడవు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంతకీ ఏమైందంటే.. అమెరికాలోని టెక్సాస్‌...