అంతర్జాతీయ వార్తలు - TNews Telugu - Page 3

Category: అంతర్జాతీయ వార్తలు

భారత దేశ ఆర్థికవ్యవస్థ పుంజుకుంటోంది.. ఈ ఏడాది 9.5 శాతంగా అంచనా: ఐఎంఎఫ్

కరోనా మహమ్మారి నేపథ్యంలో తీవ్రంగా దెబ్బతిన్న భారత దేశ ఆర్థికవ్యవస్థ.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చెప్పింది. ఈ ఏడాది 9.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. వచ్చే ఏడాది 8.5...

ఉత్తర చైనాలో వర్ష బీభత్సం.. 15మంది మృతి

ఉత్తర చైనాలోని షాంక్సీ ప్రావిన్స్ లో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలకు 15 మంది మృతి చెందగా.. ముగ్గురు గల్లంతైనట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. అక్టోబర్‌ 2నుంచి 7వరకు రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి దాదాపు...

కలకత్తా నైట్ రైడర్స్ ఘనవిజయం.. ఇంటిదారి పట్టిన బెంగళూరు

ఎలిమినేటర్ మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచి బెంగళూరును ఇంటికి పంపారు. రాయల్ ఛాలెంజర్స్ ను 139 పరుగుల తక్కువ లక్ష్యానికే ఆలౌట్ చేసి ఛేజింగ్ కి దిగిన...

ఎంపైర్ తో కోహ్లీ వాగ్వాదం.. కెప్టెన్ గా ఆడుతున్న చివరి మ్యాచ్ లో కోహ్లీ హల్ చల్

ఐపీఎల్ లో ఆర్సీబీ కెప్టెన్ గా చివరి మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ మ్యాచ్ మధ్యలో ఎంపైర్ తీరుపై ఫైర్ అయ్యాడు.  ఈ సారి కప్ కొట్టి కోహ్లీకి గిఫ్ట్ గా ఇవ్వాలని ఆర్సీబీ...

ఆ జట్టు కెప్టెన్ పీకిందేం లేదు.. కోహ్లీ కెప్టెన్సీ కూడా ఆస్వాదించలేదు

ఈ సారి ఐపీఎల్ సీజన్ దాదాపు తుదిదశకు వచ్చింది. నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ కి వచ్చాయి. ఆ నాలుగు జట్ల కెప్టెన్ల పనితీరు గురించి భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాట్లాడాడు....

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్

ఎలిమినేటర్ మ్యాచ్ లో ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కలకత్తా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కొహ్లీ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఎవరు...

ధోనీ హెలికాప్టర్ షాట్ ఎలా పుట్టిందో తెలుసా.. ఇదే అసలు కథ!

మహేంద్రసింగ్ ధోని గురించి క్రికెట్ ప్రేమికులకు, క్రీడాభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో కష్టపడి ఎదిగిన ధోనీ.. తన ఆటతీరు, మైదానంలో ప్రవర్తిన తీరుతో మిస్టర్ కూల్, బెస్ట్ ఫినిషర్ అనిపించుకుని ప్రపంచవ్యాప్తంగా...

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాలు.. వరుసగా మూడో ఏడాది అందిన వివరాలు

స్విట్జ‌ర్లాండ్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఖాతాలు ఉన్న ఇండియన్ల వివరాలను ఫెడ‌ర‌ల్ ట్యాక్స్ అడ్మిషినిస్ట్రేష‌న్ (ఎఫ్‌టీఏ) ఇవాళ భారత ప్రభుత్వంతో పంచుకుంది. స్విట్జ‌ర్లాండ్‌తో చేసుకున్న స‌మాచార మార్పిడి ఒప్పందం మేరకు ఆటోమేటిక్ రూట్ ద్వారా...

ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ : గెలిస్తే క్వాలిఫైర్ కి.. ఓడితే ఇంటికి..

ఐపీఎల్ 2021లో తొలి ఎలిమినేటర్ మ్యాచ్ కి అంతా సిద్ధమైంది. లీగ్ మ్యాచులు దాటి.. ఎలిమినేటర్ దశ వరకు వచ్చిన రాయల్ ఛాలెంజర్స్, కలకత్తా నైట్ రైడర్స్ ఈరోజు తలపడనున్నాయి. ఈ రోజు జరిగే...

ఆర్థిక‌శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పుర‌స్కారం

ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బ‌హుమ‌తి ముగ్గురిని వ‌రించింది. అమెరికా సైంటిస్టులు డేవిడ్ కార్డ్‌, జాషువా డీ. ఆంగ్రిస్ట్‌, గైడో డ‌బ్ల్యూ ఇంబెన్స్ లు.. ఎక‌నామిక్స్ నోబెల్ అవార్డును అందుకోనున్నారు. అయితే, డేవిడ్...