అంతర్జాతీయ వార్తలు - TNews Telugu - Page 86

Category: అంతర్జాతీయ వార్తలు

ఎవరెస్ట్ ఎక్కిన కరోనా.. భయం గుప్పిట్లో చైనా!

ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోన్న కరోనా.. చివరకి వరెస్ట్ ని వదల్లేదు. మౌంట్ ఎవ‌రెస్ట్ ని అధిరోహించ‌డానికి వ‌చ్చిన ప‌ర్వ‌తారోహ‌కుల‌కూ కరోనా సోకింది. ఇప్ప‌టివ‌ర‌కు ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌లో ఉన్న 30 మంది దీని బారిన...

అమెరికా ఈస్ట్ కోస్ట్ ఇంధన సరఫరాపై సైబర్ దాడి

అమెరికా ఈస్ట్ కోస్ట్ ఇంధన సరఫరా చేసే కలోనియల్‌ కంపెనీపై సైబర్ దాడి జరిగింది. దాంతో యూఎస్‌లోని కలోనియల్ పైప్‌లైన్ కంపెనీ మొత్తం నెట్‌వర్క్ ను మూసివేశారు. సైబర్ దాడిని ర్యాన్సమ్‌వేర్ దాడిగా కంపెనీ...

కరోనా ఎఫెక్ట్ : టీ20 వరల్డ్​ కప్ ఉండకపోవచ్చు

కరోనా వల్ల ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్​ వాయిదా పడ్డందుకే క్రికెట్​ ప్రేమికులు తెగ బాధపడిపోతుంటే.. ఇప్పుడు బ్యాడ్ న్యూస్‌ని క్రికెట్ అభిమానులు వినక తప్పేలా లేదు. ఐసీసీ టీ20...

అమెరికాలో కాల్పుల కలకలం.. 11 మంది మృతి

అమెరికాలో మ‌రోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు వేర్వేరు ఘటనల్లో 12 మంది మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి కొలరాడో మొబైల్‌ హోమ్‌ పార్క్‌లో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో ఓ గుర్తు తెలియ‌న...

చైనా ఓడిపోయింది : నాసా విమర్శ

చైనా అంతరిక్షంలోకి పంపిన అతిపెద్ద రాకెట్ ఫెయిల్ అవ్వడంతో చైనా పై అమెరికా అంతరిక్షసంస్ధ నాసా మండిపడింది. రాకెట్ తయారీలో, ప్ర‌మాణాల‌ను పాటించ‌డంలో చైనా ఘోరంగా విఫ‌ల‌మైందని విమ‌ర్శించింది. చైనా అతిపెద్ద రాకెట్ అయిన...

కరోనాకు డీఆర్డీవో కొత్త మందు.. నీళ్లలో కలిపి తాగితే చాలు

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల్లో కొన్ని మంచి ఫలితాలనిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో డీఆర్డీవో ఓ గుడ్​న్యూస్ చెప్పింది. కరోనా బారినపడ్డ వారి ఆరోగ్యం విషమిస్తే...

ఒబామా భావోద్వేగం.. న‌మ్మ‌క‌మైన మిత్రుడ్ని కోల్పోయా..

అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ బరాక్ ఒబామా భావోద్వేగానికి గుర‌య్యాడు. త‌న పెంపుడు కుక్క‌ ‘బో’.. క్యాన్సర్​తో పోరాడుతూ శనివారం చ‌నిపోయింది. దీంతో ఒబామా, ఆయన భార్య మిషెలీ ఒబామా బో మరణంపట్ల విచారం వ్యక్తం...

ఈ చెట్టుపై వాలితే పక్షులు బతకవు

ప్రపంచంలో కనిపించే చాలా మొక్కలు వాటి మనుగడ కోసం పక్షులు, కీటకాలపై ఆధారపడి ఉంటాయి. ఈ మొక్కల విత్తనాలను పక్షులు, జంతువులు ఒకచోట నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లడం ద్వారా ఆయా మొక్కల వ్యాప్తి...

ఒంటెల్లో కొవిడ్ యాంటీబాడీలు.. దుబాయ్‌లో మొదలైన పరిశోధనలు

కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ ముమ్మరంగా పరిశోధనలు, అధ్యయనాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎడారుల్లో ప్రయాణించే ఒంటెలు కొవిడ్ వైరస్​ని ఎలా నిరోధించగల్గుతున్నాయో తెలుసుకునేందుకు గల్ఫ్ దేశాల్లో పరిశోధనలు మొదలయ్యాయి. వైరస్‌ని నిరోధించగల...

పాకిస్థాన్‌లో తొలి హిందూ మహిళా కలెక్టర్

పాకిస్థాన్‌లో తొలిసారిగా ఒక హిందూ మహిళ ఆ దేశ సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో ఉత్తీర్ణురాలై.. కలెక్టర్‌‌గా నియామకం కానున్నారు. ఆ దేశంలో తొలి హిందూ మహిళా కలెక్టర్‌గా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. ప్రతిష్ఠాత్మక సెంట్రల్‌...