లైఫ్‌స్టైల్ - TNews Telugu - Page 3

Category: లైఫ్‌స్టైల్

గుమ్మడి గుట్టు.. చెప్పేసెయ్ తెలిసేట్టు !

నారింజ రంగులో నిగనిగలాడే గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలుంటాయి. గుమ్మడి కాయలో బీటా కెరోటీన్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఉండే విటమిన్ సీ, ఇ, ఐరన్ శరీరంలోకి వెళ్లాకా...

బర్రెపాలు మంచివా.. ఆవుపాలు మంచివా.. ఏ పాల వల్ల లాభాలెక్కువ?

ఆవు పాలు శ్రేష్టమైనవి? మరి బర్రె పాలు? చాలామందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది. చాలామంది ఆవు పాలల్లోనే ఎక్కువ ప్రొటీన్లుంటాయనుకుంటారు. కానీ బర్రె పాలు తాగడానికే ఎక్కువ ఇష్టపడుతారు. అయితే.. ఆవుపాలు అందరికీ...

ఇమ్యూనిటీ పెరగాలా.. అయితే కందగడ్డ బాగా తినండి.. లాభాలివే!

కందగడ్డ చూడడానికి ఏనుగు పాదంలా కనిపిస్తుంది. అంత పెద్ద కందగడ్డను ఎలా తింటారా అనుకుంటారు చాలామంది. కానీ.. కందగడ్డ సైజులో ఎంత పెద్దగా ఉంటుందో.. విటమిన్స్ లో కూడా అంతే రిచ్ గా ఉంటుంది....

చేపలు, పాలు కలిపి తింటే.. చర్మ సమస్యలు వస్తాయా..?

చేపలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పాలు తాగినా ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఇవి రెండు కలిపి తినడం వలన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చేపలు, పాలు కలిపి తీసుకుంటే.. చర్మ...

రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి.. ప్రొద్దునే నిద్రలేస్తున్నారా..?

ఈ రోజుల్లో లేట్ నైట్ వరకు నిద్రపోకపోవడం, రాత్రిల్లు మేల్కొని ఉదయం నిద్రిస్తుంటారు చాలామంది. తెల్లవారుజాము నిద్రలేవడమంటే చాలా కష్టంగా భావిస్తారు. అంతేకాదు ఇప్పుడు చాలా మంది నైట్ ఉద్యోగరీత్యా నైట్ షిఫ్ట్ కారణంగా...

చిటపట చినుకుల్లో మీ చర్మాన్ని ఇలా కాపాడుకోండి..!

భలే చల్లటి వాతావరణం, చిటపట చినుకులు కురుస్తున్న వేల మనలో చాలా మంది వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు బయట పడే వర్షాన్ని కిటికి లోంచి చూసి మురిసిపోతుంటే.. మరికొందరు వర్షంలో తడుస్తారు. ఎండాకాలం...

ఈ రోజు బంగారం ధరలు ఎంత పెరిగాయంటే..!

బులియన్ మార్కెట్ లో ఈ రోజు బంగారం ధర పెరిగింది. నిన్న నిలకడగా ఉన్న పసిడి ధర ఈరోజు పరుగులు పెట్టింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది....

బొక్కలు బలంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..!

బొక్కలు స్ట్రాంగ్ అవ్వాలంటే మనం తినే ఆహారమే చాలా ముఖ్యం అందులో ఎక్కువగా కాల్షియం, ఫాస్పరస్‌ వంటి పధార్ధాలు బొక్కలను బలంగా మారుస్తాయి. మరి ఎలాంటి ఆహార పధార్ధాలు తింటే ఎముకలు బలంగా తయారవుతాయో...

రేటు పెరుగుతున్నా బంగారానికి భలే గిరాకి..!

ఓ వైపు బంగారం ధర పెరుగుతుంటే పసిడికి డిమాండ్ కూడా పెరిగుతోంది. గత సంవత్సరం ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. దాంతో బంగారం ధర తగ్గినపుడు కొందామని చూసిన వాళ్లు రేటు ఎప్పుడు...

ఓటరుకార్డు డౌన్ లోడ్ చేసుకోవడం ఇప్పుడు ఈజీ.. ఇలా చేయండి

ఎన్నికలు వచ్చాయంటే దేశాన్ని ఓ రకమైన పండుగ వాతావరణం ఆవరిస్తుంది. ఓటేయాలంటే.. ఓటరు కార్డు తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే. 18 ఏండ్లు పైబడిన వారికి రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు లభిస్తుంది....