జాతీయ వార్తలు - TNews Telugu

Category: జాతీయ వార్తలు

బెంగళూరులో ఒరుగుతున్న ఏడంతస్తుల పోలీస్‌ క్వార్టర్‌ బిల్డింగ్

బెంగళూరులో ఇటీవల వరుసగా భవనాలు ఒరిగి కూలిపోతున్న సంఘ‌ట‌న‌లు వ‌రుస‌గా జ‌రుగుతున్నాయి. కొత్తగా నిర్మించిన పోలీస్‌ క్వార్టర్‌ బిల్డింగ్ కూడా ఒరుగుతున్న బిల్డింగ్ ల స‌ర‌స‌న చేరింది. మగధి రోడ్డులోని మూడేండ్ల కిందట ఏడంతస్తుల...

ధోనీని గుర్తు చేసిన పంత్‌.. చిర్రెత్తిపోయిన కోహ్లి.. వీడియో వైర‌ల్

టీ20 ప్రపంచకప్ రేపటి(అక్టోబర్‌ 17) నుంచి షురూ కానుంది. ఈ నేపథ్యంలో టోర్నీ ప్రసారదారు స్టార్‌ స్పోర్ట్స్‌ ఓ వీడియోను త‌న ట్వీటర్ అకౌంట్లో షేర్ చేసింది. ఇందులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి,...

సెంట్ర‌ల్ హెల్త్ మినిస్ట‌ర్ మాండ‌వీయ‌పై పండిప‌డ్డ‌ మన్మోహన్‌సింగ్‌ కుమార్తె

సెంట్ర‌ల్ హెల్త్ మినిస్ట‌ర్ మన్సుఖ్‌ మాండవీయపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె మండిప‌డ్డారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న త‌న తండ్రి ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది....

టీ 20 వ‌రల్డ్ క‌ప్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన టాప్‌ -5 బ్యాట్స్‌మెన్లు వీరే..

టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ అక్టోబర్ 17 నుంచి షురూ కానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ ల‌లో నవంబర్ 14 వరకు క్రికెట్ అభిమానుల‌ను అల‌రించ‌నుంది. పొట్టి క్రికెట్ అంటేనే ఫోర్లు, సిక్స్...

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ర‌ద్దు.. కొత్తగా 7 డిఫెన్స్‌ కంపెనీలు.. జాతికి అంకితం చేసిన ప్ర‌ధాని మోదీ

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (ఓఎఫ్‌బీ) ని రద్దు చేసిన కేంద్రం.. దాని స్థానంలో 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను విలీనం చేసి కొత్తగా 7 రక్షణ సంస్థలను ఏర్పాటు చేశారు. వీటిని ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర...

రాహులే అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టాలి.. ప‌ట్టుబ‌ట్టిన కాంగ్రెస్ పాలిత సీఎంలు, సీనియ‌ర్ నేత‌లు

రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు ఇవాళ ఢిల్లీలో జ‌రిగిన సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో ప‌ట్టుబ‌ట్టారు. అయితే, నేతల అభిప్రాయాలపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని రాహుల్...

జయలలిత సమాధి వద్ద శశికళ నివాళులు.. భావోద్వేగంతో కన్నీళ్లు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ నేడు చెన్నైలోని మెరీనా బీచ్‌ సమీపంలో ఉన్న జయలలిత, ఎంజీఆర్‌ స్మారకాల వద్ద నివాళులు అర్పించారు. ఈ క్రమంలో జయ స్మారకం వద్ద శశికళ భావోద్వేగంతో...

‘కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షురాలిని నేనే’

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించారు. తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలినని స్పష్టం చేశారు. పార్టీని ముందుండి నడిపించేందుకు సమర్థమైన నాయకత్వం కావాల్సి ఉందని...

క్రికెట్ అభిమానులకు విషాదకర వార్త… గుండెపోటుతో యువ క్రికెటర్‌ మృతి

  ఐపీఎల్ 2021 సీజన్ లో సీఎస్‌కే విజయంతో సంబరాల్లో ఉన్న క్రికెట్ అభిమానులకు ఇది ఖచ్చితంగా విషాదకర వార్తే. సౌరాష్ట్ర క్రికెటర్ అవీ భరోట్(29) గుండెపోటుతో మరణించాడు. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ అయిన...

టీమ్‌ ఇండియా అభిమానులకు శుభవార్త.. కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ఖరారు

టీమ్‌ఇండియా అభిమానుల శుభవార్త . రాబోయే టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఇండియా టీమ్ కు హెడ్‌కోచ్‌గా ఉండేందుకు ఎన్‌సీఏ హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంగీకరించాడని తెలిసింది. గతరాత్రి దుబాయ్‌ వేదికగా చెన్నై, కోల్‌కతా జట్ల...