జాతీయ వార్తలు - TNews Telugu - Page 2

Category: జాతీయ వార్తలు

లవ్ ఫెయిలైందని జిమ్ ట్రైనర్ సూసైడ్

లవ్ ఫెయిలైందని ఓ జిమ్ ట్రైనర్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రియురాలిని మర్చిపోలేక సూసైడ్ చేసుకున్నాడు. తన లవ్ స్టోరీ ఎలా ఫెయిలైందో వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి ఆ తర్వాత సూసైడ్...

నీట్ పీజీ కౌన్సిలింగ్ పై క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు.. అప్పటి వరకు ఆగాల్సిందే

ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే వరకు నీట్ పీజీ కౌన్సిలింగ్ ను ప్రారంభించమని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం నేడు నీట్ పీజీ కౌన్సిలింగ్ పై జరిపిన విచారణలో పలు...

రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం.. ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న తలైవా

సినీ ఇండస్ట్రీకి 40 ఏండ్లుగా సేవలందించిన తమిళ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారం అందుకున్నారు. తన నటనతో కోట్లాది మంది...

కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం కేసీఆర్ హెచ్చరిక

కేంద్ర ఎన్నికల సంఘాన్ని హెచ్చరించారు సీఎం కేసీఆర్. ఈసీ తన పరిధి దాటి ప్రవర్తిస్తుందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వ్యవరించాలని, తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఈ...

దేశంలో కొత్తగా 14,306 కరోన కేసులు నమోదు

దేశంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 9,98,397 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,306 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ...

రూ.3 కోట్ల పన్ను చెల్లించాలంటూ.. రిక్షా కార్మికుడికి ఐటీ శాఖ నోటీసులు

రిక్షా తొక్కుతూ జీవనం సాగించే ఓ నిరుపేదకు ఆదాయపన్ను శాఖ (ఐటీ) రూ.3 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. దీంతో షాక్‌కు గురైన అతడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని...

యూపీలో తొలి జికా వైరస్ కేసు.. మరో 22 మందికి లక్షణాలు

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతున్న సమయంలో మరో వైరస్ కలవరానికి గురిచేస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తొలి జికా వైరస్ కేసు నమోదైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లో...

చేపలకు గాలం వేయబోయి.. మొసలి నోటికి చిక్కాడు

సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలసి సరదాగా చేపలు పట్టడానికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు మొసలి నోటికి చిక్కాడు. అప్పటివరకూ ఎంతో ఆనందంగా గడిపిన ఆ క్షణాలు… రెప్పపాటు కాలంలో భయానకంగా మారాయి. చేపలకు...

దారుణం.. సంతానం కోసం ఇద్దరు మహిళలను బలిచ్చారు

పెళ్లయి 18 ఏండ్లు గడిచినా పిల్లలు కలగలేదని ఓ దంపతులు దారుణానికి ఒడిగట్టారు. నరబలి ఇస్తే తమకు పిల్లలు కలుగుతారని చెప్పిన ఓ భూతవైద్యుడి మాటలు నమ్మి, ఇద్దరు మహిళలను అమానుషంగా హత్య చేశారు....

ఓపెనర్లే కొట్టేశారు.. దాయాది చేతిలో చిత్తుగా ఓడిన భారత్

నువ్వా.. నేనా అన్నట్టు సాగాల్సిన మ్యాచ్ లో ఆది నుంచి భారత్ మీద పాకిస్తాన్ ఆధిపత్యం ప్రదర్శించింది. టీ20 వరల్డ్ కప్ టూర్ లో పాకిస్తాన్ మీద ఓటమే ఎరుగని ఇండియా.. తొలిసారి చిత్తుగా...