జాతీయ వార్తలు - TNews Telugu - Page 3

Category: జాతీయ వార్తలు

దసరా ఉత్సవాల్లో విషాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన కారు, నలుగురు మృతి

ఛత్తీస్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దసరా ఉత్సవాల సందర్భంగా జష్‌పూర్‌లోని పతాలగావ్​లో ఉత్సవాలు చూసేందుకు బయలుదేరిన ఓ బృందంలోని 20మందిపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు చనిపోయారు....

గడిచిన 24 గంటల్లో 16,862 పాజిటవ్ కేసులు.. కేరళలోనే 9,246 కేసులు నమోదు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 16,862 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. నిన్న ఒక్కరోజే 19,391 మంది కరోనా నుంచి కోలుకోగా.. 379 మంది వైరస్...

పండుగ పూట.. పెట్రోల్ వాత.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

పండుగపూట ఆయిల్ కంపెనీలు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు వడ్డించాయి. ఒకవైపు ప్రజలు పండుగ చేసుకునే ఉత్సాహంలో ఉంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రజల భారం పెంచుతున్నది....

పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని బస్సు తగలబెట్టిన పవన్ కల్యాణ్ ఫ్యాన్

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారన్న కోపంతో ఏపీలో పవన్ కల్యాణ్ ఫ్యాన్ ఆర్టీసీ బస్సు మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగింది. జిల్లాలోని వెలిగండ్ల మండలం...

ప్రమాణ స్వీకారం చేయనున్న న్యాయమూర్తుల ప్రస్థానం ఇదే

తెలంగాణ హైకోర్టులో నూతనంగా నియామకమైన న్యాయమూర్తులు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టులో ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కొత్త జడ్జీలతో ప్రమాణం చేయించనున్నారు. నూతన న్యాయమూర్తుల...

పరీక్షలో ఫెయిలయ్యాడు.. ఛాయ్ బండి పెట్టి కోటీశ్వరుడయ్యాడు

జీవితంలో ఏదైనా సాధించాలంటే చదువొక్కటే మార్గం కాదు. వినూత్నంగా ఆలోచించగల మెంటాలిటీ, పట్టుదల, నమ్మకం ఉంటే చాలు.. జీవితంలో ఎదగడమే కాదు.. కోటీశ్వరులు కావొచ్చని నిరూపించాడు ఓ యవకుడు. ఎన్ని పరీక్షలు రాసినా.. ఫెయిల్...

మధ్యప్రదేశ్ లో పానీపూరీ అమ్ముతున్న క్రేజీవాల్.. కచోరీ, స్వీట్ చాట్ కి ఫుల్ డిమాండ్

అరవింద్ కేజ్రీవాల్ ఏంటీ.. పానీపూరీ అమ్ముకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఓ సారి హెడ్డింగ్ మళ్లీ చదవండి. అవును.. అది కేజ్రీవాల్ కాదు. క్రేజీవాల్… వార్త కూడా కాస్త క్రేజీగా ఉంది కాబట్టి అలా...

తెలంగాణ ప్రజలకు ఏఆర్ రెహమాన్ బతుకమ్మ శుభాకాంక్షలు.. ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రెహమాన్ ట్వీట్ కి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇటీవల విడుదలైన...

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి

మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ మృతి చెందారు. సుకుమా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆర్కే అనారోగ్యంతో చనిపోయినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధృవీకరించారు. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ...

సాంబార్ రుచిగా చేయలేదని.. తల్లిని, చెల్లిని చంపేశాడు

రోజురోజుకు మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది. క్రూరత్వం పెరిగిపోయి ఏం చేస్తున్నారో కూడా ఆలోచించడం లేదు. విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. నిత్యం హృదయాన్ని కలిచి వేసే ఘటనలు ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన...