జాతీయ వార్తలు - TNews Telugu - Page 378

Category: జాతీయ వార్తలు

అంతరిక్షంలోకి మోదీ ఫొటో, పౌరుల పేర్లు

అంతరిక్షంలోకి వెళ్లబోతున్న ఓ శాటిలైట్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో పాటు భగవద్గీత కాపీ, మరో 25 వేల మంది పౌరుల పేర్లను పంపబోతున్నారు. ఈ శాటిలైట్ విశేషాలేంటంటే. ఈ నెల 28న...

దిశరవి ఎవరు? ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు?

నిన్నటి నుంచి దిశరవి అరెస్టు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎవరీ దిశ రవి? ఆమెను ఎందుకు అరెస్టు చేశారు? దిశ ఓ సామాజిక కార్యకర్త. గ్రెటా థ‌న్‌బ‌ర్గ్ ప్రారంభించిన “ఫ్రైడేస్‌...

సభలో మాట్లాడుతూనే కుప్పకూలిన సీఎం.. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి(64) కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆదివారం వడోదరలోని నిజాంపుర ప్రాంతంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ.. ఆయనను అహ్మదాబాద్‌లోని  ఆస్ప్రతికి తరలించారు. సీఎం...

యువరాజ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. ఎందుకంటే..

ఇండియన్ మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు. యువీ గతేడాది ఓ సామాజిక వర్గం పేరుతో చేసిన వ్యాఖ్యలకు గానూ.. హరియాణా పోలీసులు ఆదివారం అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు...

గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా దేశీ మ్యాప్స్

ప్రస్తుతం భారత్ లో విదేశీ యాప్‌లను కాదంటూ పలు స్వదేశీ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. పబ్ జీ కి పోటీగా ఫౌజీ, వాట్సాప్ కు పోటీగా “సందేశ్”, ట్విట్టర్‌కు పోటీగా “కూ”.. ఇలా రకరకాల యాప్...

ఫాస్టాగ్‌ లేకపోతే డబుల్ ఫీజు

నేటి నుంచి జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల్లోని అన్ని లేన్లు “ఫాస్టాగ్‌ లేన్లు”గా మారతాయని జాతీయ రహదారుల శాఖ చెప్పింది. ఫాస్టాగ్‌ లేని వాహనాలు లేన్‌లోకి ఎంటర్ అయితే డబుల్ టోల్ ఫీజ్...

సమస్య తీరే వరకూ తగ్గేది లేదు

ఢిల్లీలో రైతు ఉద్యమం జరుగుతూనే ఉంది. డిమాండ్లను పరిష్కరించే వరకు ప్రభుత్వానికి ప్రశాంతత లేకుండా చేస్తామని రైతు నేత రాకేశ్‌ తికాయత్‌ అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న రైతు సంఘాలనేతలు...

రెండోసారి పెరిగిన గ్యాస్ ధర.. సిలిండర్ ధర ఎంతంటే..

వరుసగా ఆరు రోజుల నుంచి పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత ఆరు రోజుల్లోనే పెట్రోల్‌పై లీటరుకు రూ.1.80; డీజిల్‌పై రూ.1.88 పెరిగింది. ఒకపక్క పెట్రో ధరలతో నానావస్థలు పడుతుంటే.. తాజాగా గ్యాస్‌ ధరలు...

ఆ ఊర్ల మందు, మాంసం ముట్టరు.. అందరికీ ఆయనే ఆదర్శం

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆ అటవీ గ్రామాలు ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచాయి. మద్యం, మాంసం బంద్ చేసి.. గ్రామస్తులందరినీ ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నాయి. ఒకప్పుడు నిత్యం గొడవలు, కొట్లాటలతో కొట్టుమిట్టాడిన స్థానికులు వారి ఆలోచనావిధానాన్ని పూర్తిగా...

ఆ ప్రచారాన్ని ఖండించిన టీడీపీ సర్పంచ్

‘మంత్రి కొడాలి నాని సొంత గ్రామంలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలిచింది. ఇది నానికి ఓటమికిందే లెక్క’ అంటూ శనివారం నుండి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ సర్పంచ్ ఖండించింది. అసలు...