Friday, April 19, 2024
Homeజాతీయం

జాతీయం

హోర్డింగ్స్ విషయంలో నిబంధనలు పాటించాలి

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో నిబంధనలు పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల చట్టం ప్రకారం రాజకీయ హోర్డింగ్స్ పబ్లిషర్, ప్రింటర్ల పేర్లని కలిగి ఉండేలా...

బాబా రామ్‌దేవ్ క్షమాపణలను తిరస్కరించిన సుప్రీంకోర్టు

తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి రెండోసారి క్షమాపణలు చెప్పడాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది, బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్ ను ఇవాళ(బుధవారం) సుప్రీంకోర్టు కొట్టివేసింది. బాబా రామ్‌దేవ్ కోర్టు...

కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులో ఇవాళ(బుధవారం) ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌కు నిరాశే మిగిలింది. కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఈడీ తనను అరెస్ట్‌...

మోపెడ్‌ను ఢీకొట్టిన  కారు.. ఐదుగురు దుర్మరణం

అతివేగం ఐదుగురిని బలితీసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అడ్డొచ్చిన మోపెడ్‌ను ఢీకొట్టి అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలోని విల్లుపురానికి చెందిన మణికండన్‌ అనే వ్యక్తి...

సుప్రీం కోర్టుకు రామ్‌దేవ్‌ బాబా క్షమాపణలు

తప్పుదారి పట్టించే అడ్వర్టైజ్‌మెంట్ కేసులో యోగా గురు రామ్‌దేవ్ బాబా, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ నిన్న(మంగళవారం) సుప్రీం కోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు. దీనికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానంలో...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics