క్రీడలు - TNews Telugu

Category: క్రీడలు

ఐపీఎల్ 2021.. కోల్‌క‌తా ముందు 156 పరుగుల ల‌క్ష్యం

ఐపీఎల్‌ 2021.. కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్ మెన్స్ చివర్లో చతికిలపడ్డారు. ఆరంభంలో ఓపెనర్లు అదరగొట్టినా.. మధ్య ఓవర్లలో ప్రత్యర్థి కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో బ్యాట్స్ మెన్స్ తడబడ్డారు....

ఐపీఎల్‌ 2021.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కోల్‌క‌తా

ఐపీఎల్‌ 2021లో భాగంగా ఇవాళ జరుగుతున్న ముంబై ఇండియ‌న్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ బౌలింగ్ తీసుకుంది. 🚨 Toss Update 🚨@Eoin16...

టీ20 ప్రపంచకప్‌ థీమ్‌ సాంగ్‌ రిలీజ్.. యానిమేషన్‌ క్యారెక్టర్లతో అదిరిపోయింది.. వీడియో వైరల్

అంతర్జాతీయ టీ20 ప్రపంచకప్‌ క్రీడాభిమానులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమైపోయింది. భారత్‌ ఆధ్వర్యంలో యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో 16 జట్లు పోటీ పడనున్నాయి....

బిర్యానీలకే రూ. 27 లక్షలైంది. అసలే దివాళాలో ఉన్న పాక్ బోర్డుకు ఇది మరో నష్టం

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి చూస్తుంటే పాపమనిపిస్తోంది. అసలే దివాళాలో ఉండటంతో ఆదాయం కోసం చాలా కష్టాలు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్ తమ దేశానికి వచ్చి క్రికెట్ ఆడటానికి ఒప్పుకోవటంతో ఫుల్ ఖుషీ...

స‌న్‌రైజ‌ర్స్ ఘోర పరాజయం.. 8 వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ

ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశలోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ఆట తీరు మార్చుకోలేదు. ఎప్పటిలాగే పేలవ బ్యాటింగ్‌ ప్రదర్శనతో ఢిల్లీ కేపిట‌ల్స్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. 135 ప‌రుగుల‌ స్వ‌ల్ప టార్గెట్‌తో బ‌రిలో...

ఐపీఎల్ 2021: తక్కువ స్కోరుకే హైదరాబాద్‌ పరిమితం.. దిల్లీ ముందు స్వల్ప లక్ష్యం

ఐపీఎల్ 2021లో భాగంగా ఇవాళ దుబాయిలో  దిల్లీ కేపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు. దిల్లీ ముందు 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్‌ నెగ్గి తొలుత...

ఐపీఎల్‌ 2021.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న సన్‌రైజర్స్.. తొలి ఓవర్ లోనే వార్నర్ ఔట్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) లో దుబాయ్‌ వేదికగా దిల్లీ క్యాపిటల్స్ (డీసీ), సన్‌ రైజర్స్ హైదరబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) పోటీ పడుతున్నాయి. టాస్‌ గెలిచిన సన్‌ రైజర్స్‌.. బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఓవర్ లోనే...

ఐపీఎల్‌ 2021 లో మ‌రోసారి క‌రోనా క‌ల‌క‌లం.. స‌న్‌రైజ‌ర్స్ ప్లేయర్ కు క‌రోనా.. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్

ఐపీఎల్‌ 2021 లో మ‌రోసారి క‌రోనా క‌ల‌క‌లం రేపింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో మ్యాచ్‌కు కొద్ది గంట‌ల ముందు స‌న్‌రైజ‌ర్స్ టీం బౌల‌ర్ న‌ట‌రాజ‌న్ కు క‌రోనా పాజిటివ్ వచ్చింతి. అతనితో సన్నిహితంగా ఉన్న...

ఐపీఎల్ 2021.. స‌న్‌రైజ‌ర్స్ తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్‌

ఐపీఎల్ 2021 లో ఈరోజు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ‌బోతోంది. ఈ సీజన్ లో మంచి ఊపుమీదున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్.. ఆడిన 8 మ్యాచ్‌ల‌లో ఆరు గెలిచి పాయింట్ల టేబుల్లో రెండోస్థానంలో...

త్యాగి చుట్టి పడేశిండు.. మ్యాచ్ మొత్తం ఒక్కడే తిప్పేశిండు

నిన్న జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచులో ఉత్కంఠ పోరులో రెండు పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి ఓవర్లో పంజాబ్ కి కావాల్సిన పరుగులు...