క్రీడలు - TNews Telugu - Page 2

Category: క్రీడలు

ఇద్దరిలో బ్యాటింగ్ మొనగాడెవరు?

ఏ వరల్డ్ కప్ అయినా.. భారత్ – పాక్ మ్యాచ్ కి ఉన్నంత క్రేజ్.. డిమాండ్ వేరే మ్యాచ్ కి ఉండదు. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారు. ఎవరు బాగా ఆడతారు? ఎవరు అద్భుతంగా...

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్.. బ్యాటింగ్ కి దిగనున్న భారత్

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్ – పాక్ మ్యాచ్ టాస్ పూర్తయింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. భారత్ తొలుత బ్యాటింగుకు దిగనుంది. ఇప్పటి వరకు వరల్డ్ కప్ మ్యాచుల్లో...

ధోనీజీ.. రాహుల్.. ప్లీజ్ ఈ ఒక్క మ్యాచ్ మాకు వదిలేయండి.. పాక్ ప్రజల రిక్వెస్టులు మామూలుగా లేవు

మరికొన్ని గంటల్లో భారత్ – పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం అటు రెండు దేశాల ప్రజలతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రేమికులు వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు. ఈరోజు...

బంగ్లాదేశ్ బాగా ఆడింది.. శ్రీలంక లక్ష్యం 172 పరుగులు

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ శ్రీలంకకు మంచి లక్ష్యాన్నే నిర్దేశించింది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన బంగ్లా 171 పరుగులు చేసింది. బంగ్లా బ్యాట్స్ మెన్లు మొహమ్మద్ నయీం, ముష్ఫిఖర్ రహీంల...

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌.. కొన్ని సరదా మీమ్స్‌ మీకోసం

టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరుగబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌ 12-0 సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించడంతో...

ప్రభాస్, రజినీకాంత్ సినిమాల టీజర్లను మించి ప్రపంచాన్ని ఊపేస్తున్న ప్రోమో.. మీరూ చూస్తారా?

రెండు రోజుల క్రితం విడుదలైన ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ టీజర్, సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్దన్న టీజర్లు సినీ ఇండస్ట్రీని, సోషల్ మీడియాని ఊపేశాయి. కాగా.. ఈరోజు రిలీజ్ అయిన ఓ ప్రోమో...

టీ20 వరల్డ్ కప్ : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

టీ20 వరల్డ్ కప్ లో ఈరోజు శ్రీలంక.. బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ రెండు జట్లు ఒక్కో ఆటగాడిని మార్చుకున్నాయి. శ్రీలంక ఒక స్పిన్నర్...

ఈ ఒక్క కోహ్లీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతే చాలు.. పాకిస్తాన్ పై భారత్ గెలుపు ఎవ్వరు ఆపలేరు.. ఆ సీక్రెట్ ఏంటంటే..!

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ పై అసాధారణ రికార్డ్ ఉంది. ఛేజింగ్ లో ఆసాధారణ రికార్డ్ ఉన్న విరాట్ ఆడిన చివరి మూడు టీ20 వరల్డ్‌కప్స్‌లో నాటౌట్ గా నిలిచాడు. ఆ...

IND vs PAK T20: భారత్ వర్సెస్ పాక్ హెడ్‌ టూ హెడ్ రికార్డులు

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో T20 వరల్డ్ కప్ హై వోల్టేజ్ మ్యాచ్‌ లో భాగంగా నేడు దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఇదే...

దాయాది జట్ల మ‌ధ్య పోరు.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు అంతా సిద్ధం

విశ్వవేదికపై దాయాది జట్ల మ‌ధ్య పోరుకు అంతా సిద్ధ‌మైంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న‌ టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 తొలి మ్యాచ్‌లో కోహ్లీ సేన.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది....