క్రీడలు - TNews Telugu - Page 3

Category: క్రీడలు

ఐపీఎల్​-2021: ఫైనల్​కు చేరిన చెన్నై సూపర్​ కింగ్స్

ఐపీఎల్​-2021లో ఫైనల్​కు చేరిన తొలి జట్టుగా చెన్నై సూపర్​ కింగ్స్​ నిలిచింది. ఆదివారం దుబాయ్​ వేదికగా ఢిల్లీపై జరిగిన తొలి క్వాలిఫైయర్స్​ ఉత్కంఠ పోరులో చెన్నై ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో...

ఐపీఎల్ 2021.. చెలరేగిన పృథ్వీ షా, పంత్, హెట్‌మెయిర్.. చెన్నై ముందు భారీ లక్ష్యం

ఐపీఎల్‌ 2021 సీజన్‌ క్వాలిఫయర్‌-1 మ్యాచ్ లో చెన్నై ముందు ఢిల్లీ భారీ లక్ష్యాన్ని పెట్టింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి...

ఐపీఎల్‌ 2021.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై.. స్టార్ ప్లేయర్ మిస్.. ఢిల్లీ జట్టులో ఒక మార్పు

యూఏఈలో కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 చివరి అంకానికి తెర లేచింది. పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్...

హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ విజేత తెలంగాణ.. ఫైనల్ మ్యాచ్ ను తిలకించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 37వ సబ్ జూనియర్ బాయ్స్ నేషనల్ ఛాంపియన్ షిప్ విజేతగా తెలంగాణ జట్టు నిలిచింది. ఫైనల్లో రాజస్థాన్ జట్టుపై తెలంగాణ ఘన విజయం సాధించింది. ఇరోజు జరిగిన...

ధోనీ వర్సెస్ అవేశ్ ఖాన్.. ఈసారి ఎవరిదో పైచేయి.. నెట్స్ లో ధోనీ ప్రాక్టిస్ వీడియో

ఐపీఎల్ 2021 సీజన్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో భాగంగా క్వాలిఫయర్-1 మ్యాచ్ కోసం..  చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు....

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌కు భారీగా ప్రైజ్‌మ‌నీ

దుబాయ్‌ వేదికగా జరిగే మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌, ర‌న్న‌ర‌ప్ టీమ్స్ భారీగా ప్రైజ్‌మ‌నీ దక్కనుంది. ఈ టోర్నీ మొత్తానికి 56 ల‌క్ష‌ల డాల‌ర్లు (సుమారు రూ.42.07 కోట్లు) ప్రైజ్‌మ‌నీగా ఇవ్వనున్నట్లు ఇవాళ...

42 పరుగులతో ముంబై ఇండియన్స్ ఘనవిజయం

టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 235 చేసి.. సన్ రైజర్స్ హైదరాబాద్ కి భారీ లక్ష్యాన్నిచ్చింది. ఇషాన్ కిషన్ (84), సూర్యకుమార్ యాదవ్ (82) రెచ్చిపోయి ఆడటంతో...

ఏడు వికెట్ల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మ్యాచ్ కూడా ఈజీగా గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కి బెంగళూరు… నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 164...

రాయల్ ఛాలెంజర్స్ లక్ష్యం 20 ఓవర్లలో 165 పరుగులు

  టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇచ్చింది. నిర్ణీత ఇరవై ఓవర్లలో ఢిల్లీ బ్యాట్స్ మెన్లు 5 వికెట్ల నష్టానికి...

సన్ రైజర్స్ టార్గెట్ 20 ఓవర్లలో 236 పరుగులు

ముంబై ఇండియన్స్ 235 పరుగులు కొట్టి సన్ రైజర్స్ హైదరాంబాద్ కి భారీ లక్ష్యాన్నిచ్చింది. ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ బౌండరీల వర్షంతో ముంబై భారీ స్కోర్ నమోదు చేసింది. ఇషాన్ కిషన్...